Jump to content

Virata Parvam Trailer | Rana Daggubati, Sai Pallavi


chanu@ntrfan

Recommended Posts

అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్ అమర ప్రేమకథతో తెరకెక్కిన 'విరాట పర్వం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటితో కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 14 కోట్లు మేర బిజినెస్‌ జరిగింది.

'విరాట పర్వం'కు ఫుల్ రన్‌లో తీవ్ర నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 19 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.64 కోట్లు షేర్, రూ. 4.35 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

ఏపీ, తెలంగాణలో ఫుల్ రన్‌లో కేవలం రూ. 2.64 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన 'విరాట పర్వం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ భారీ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి ముగింపు టైంకు దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.06 షేర్‌. రూ. 7.05 కోట్లు గ్రాస్‌ మాత్రమే దక్కింది.

Link to comment
Share on other sites

  • Replies 125
  • Created
  • Last Reply

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...