JVC Posted January 20, 2022 Posted January 20, 2022 అన్నాయ్ ఆఫీస్ ఉన్న రోజున డ్యూటీ ఎగ్గొట్టి రోడ్డు మీద తిరుగుతున్నారు, ఈ రోజు సాలరీ కట్ చేసేయ్. కరోనా నిబంధనలు ఉల్లంఘించి గుంపులుగా తిరుగుతున్నారని బైండోవర్ కేసులు కట్టేయ్. రెండు చేతుల్తో ఓట్లు వేయించాం అని సంబరపడే వాళ్ళ వేళ్ళతో... వాళ్ళ కళ్ళే పొడిపించిన నీ విజనుకు, పిల్లలతో గోడ కుర్చీలు వేయించే టీచర్లతో గోడ కుర్చీలు వేయించిన నీ చురుకుకు, ప్రభుత్వ ఉద్యోగులకు భయపడే అవసరం లేదని తెగేసి చెప్పిన నీ కాలుక్యులేషన్ కి హాట్సాఫ్. వాళ్ళు ఈ సారి రెండు కాళ్ళతో కూడా వేస్తారు నీకు ఓట్లు. #ఎదురుసందు_అశీర్వాదం రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఘం
JVC Posted January 20, 2022 Author Posted January 20, 2022 రాజధానికి భూములిచ్చి, రెండేళ్లుగా రోడ్డున పడి ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు మద్దతుగా ఏనాడూ ఒక్క మాట మాట్లాడలేదు ఈ ఉద్యోగులు, వారి సంఘాలు. ఇప్పుడు వాళ్లు కోరుకున్నంత ఇంక్రిమెంట్లివ్వలేదని, రోడ్లెక్కి ఉద్యోగాలు పీకేసినంత హడావుడి చేస్తున్నారు. నెలనెలా జీతాలు (కొందరికి గీతాలు కూడా) తీసుకుంటూ, సమాజంలో ఏ వర్గం లేనంత దిలాసాగా, ఏ వర్గాలకు అన్యాయం జరిగినా, నష్టపోయినా మాకు సంబంధమేంటన్నట్టుండే ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగినది. 👌👌
Atlassian Posted January 20, 2022 Posted January 20, 2022 6 hours ago, Siddhugwotham said: ee tweets chusi Decoit gadu ila anukuntademo
ravindras Posted January 21, 2022 Posted January 21, 2022 9 hours ago, Siddhugwotham said: Teachers place lo Vidya volunteers ni pedathaadu.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.