Jump to content

Jai Balayya


goldenstar

Recommended Posts

బాలయ్య....
హిందూ మతాన్ని ఆయన ఆచరించినట్టుగా...నమ్మినట్టుగా అంత నిజాయితీగా ఎవరూ ఉండరు...
ఎక్కడా దాచుకోడు...
తన పూజ...తాను ఇష్టంగా కొలిచే దైవాలు...తన నమ్మకాలతో సహా...
వాటితో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు... ఎవరిని మోసగించలేదు...

ఏ మతమైనా మొదటి సూత్రం ఒకటే...
పరమత సహనం...అన్ని మతాల సిద్ధాంతాల్ని గౌరవించడం.....

ఇప్పుడు రాజకీయాల్లోకి మతం..మతం లోకి రాజకీయం చొరబడ్డాం వల్ల ద్వేషం పెరిగింది కానీ...
ఏ మతం అయినా మూల సిద్ధాంతం అదే..

కానీ ఇప్పుడు అన్ని మతాల్లో మూఢ నమ్మకాలు ఎక్కువయ్యాయి.. ఒక మతం సిద్ధాంతాలు...సూత్రాలు ఇంకొకరికి నచ్చట్లేదు...
నచ్చకపోగా ఒకరి మతాన్ని ఒకరు అవమానించుకోడం...దేవుడ్ని హేళనతో తక్కువ చేసి చూడటం దాటి విచ్జలవిడి స్థాయి కి చేరింది...

అలాంటి సమయంలో కూడా  బాలయ్య ఇలా ఇంకో మతాన్ని గౌరవిస్తూ ఆ పండగని జరపడం.... అదీ పదిమందికి ప్రాణం పోసే దేవాలయం లాంటి ఆసుపత్రిలో జరపడం ఇతర మతాల పట్ల ఆయనకున్న గౌరవం...
తన మతాన్ని నమ్ముతూ పాటిస్తూనే ఇతరమతాల్ని గౌరవించడం ఆయన నుదుటిన ఉన్న బొట్టు చెప్తుంది...అక్కడ ఆయన చేసే పనులు చెప్తున్నాయ్...

ఆకలికి...రోగానికి మతం ఎక్కడుంది... ఎవడిక్కావాలి...
ఆ రెండింటికి.... సాయం....సానుభూతి... చేయూత మాత్రమే అవసరం...

#బాలయ్య_బాధ్యత ఎప్పటికీ కవల పదాలు...

Link to comment
Share on other sites

  • goldenstar changed the title to Jai Balayya

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...