goldenstar Posted July 28, 2021 Posted July 28, 2021 హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఇండియా సిమెంట్స్ కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జగన్, విజయసాయిరెడ్డిని కోర్టు ఆదేశించింది. విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ డిశ్ఛార్జి పిటిషన్‌పై కౌంటరుకు సీబీఐ గడువు కోరింది. ఇండియా సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌పై విచారణ ఆగస్టు 6కు వాయిదా పడింది. ఈడీ కేసులను మొదట విచారణ జరపాలా? వద్దా? అనే అంశంపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉందని విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాదులు తెలిపారు. అప్పటి వరకు వాయిదా వేయాలన్న అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం విచారణను ఆగస్టు 6కి వాయిదా వేసింది. ఎమ్మార్ అక్రమాలపై సీబీఐ, ఈడీ కేసులపై విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది.
Raaz@NBK Posted July 28, 2021 Posted July 28, 2021 Cases nunchi bayata vesendhuku prayatnam laga anipisthundhi..
Atlassian Posted July 28, 2021 Posted July 28, 2021 eedebba decoit xxxxx....aa lawyers ki kuda state govt money ega ichedi...chi chi intha siggu yeggu leni bathuku ela bathukuntunnado.
Uravakonda Posted July 28, 2021 Posted July 28, 2021 1 hour ago, Raaz@NBK said: Cases nunchi bayata vesendhuku prayatnam laga anipisthundhi.. Yes
kalyan babu Posted July 29, 2021 Posted July 29, 2021 On 7/28/2021 at 9:51 PM, Raaz@NBK said: Cases nunchi bayata vesendhuku prayatnam laga anipisthundhi.. I doubt BAFFAS do that, they want fire chali kachukovadanike. Jagan ke trisanku Swargame, atu narakam itu swargam 2 sama durame 🙂🙂🙂
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.