Jump to content

160 కోట్లు ఈవిడ దగ్గర వసూలు చెయ్యాలి- Petitioner

Raaz@NBK

Recommended Posts

  • Raaz@NBK changed the title to 160 కోట్లు ఈవిడ దగ్గర వసూలు చెయ్యాలి- Petitioner
Posted

idi close ayyaka, PIL veyyali tax payers money aavida kani aavidani aa postlo pettina vallu kani repsonsible so valla perosnal asthula nunchi kattali ani 

oka rendu ilantvi jarigithe gani officers koda ollu daggara pettukoni pani cheyaru

Posted
14 minutes ago, bharath_k said:

okavela court 160 crore deposit cheyamante ... evaru deposit chestaru 

high court building surety ga peeti appu techi high court ki kadathaaru, bulugu batch maaasssss

Posted

ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష 

చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‍లకు వారం జైలు శిక్ష విధించిన హైకోర్టు 

కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం 

36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని.. ఏప్రిల్‍లో ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు 

అప్పటి నుంచి రెగ్యులరైజ్ చేయకపోవడంతో పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించిన హైకోర్టు 

ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్ 

వారం రోజులు జైలు శిక్ష విధించిన హైకోర్టు

Posted
1 hour ago, Siddhugwotham said:

Dhuuula theerindhi 🤣🤣🤣

Abbey, varam rojulu ante trip ki vellinattu untundhi. Waste. 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...