Jump to content

*** Annagari Jayanthi Celeb Tweets ***


OneAndOnlyMKC

Recommended Posts

ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అన్నయ్య పక్కన వుంటూ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది ఎన్ని జన్మలు వున్నా ఆ కారణజన్ముడి తమ్ముడిగా సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుకుంటా
 
🙏🏻

#LegendaryNTRJayanthi

EZB6Bh3U0AANQnW?format=jpg&name=small

Link to comment
Share on other sites

12 minutes ago, OneAndOnlyMKC said:
ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అన్నయ్య పక్కన వుంటూ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది ఎన్ని జన్మలు వున్నా ఆ కారణజన్ముడి తమ్ముడిగా సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుకుంటా
 
🙏🏻

#LegendaryNTRJayanthi

EZB6Bh3U0AANQnW?format=jpg&name=small

Chalapaiiii👍👍

Link to comment
Share on other sites

ఎదురులేని ప్రజానాయకుడు తిరుగులేని కథానాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, తెలుగువారి 'అన్న గారు', నందమూరి తారకరామారావు గారి జయంతి నేడు #LegendaryNTRJayanthi #JoharNTR #NTR
EZC3ahoUYAEDoPX?format=jpg&name=medium
Link to comment
Share on other sites

 
CP3hpc0__x96.jpg
 
తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ...
 
 
Image
Link to comment
Share on other sites

చరిత్రపై చెరగని సంతకం... మన తారకరాముని వశం... యుగపురుషుని జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..
 
🙏🏻
 
🙏🏻
Here is my tribute.. #LegendaryNTRJayanthi
Translate Tweet
 
 
Image
 
Link to comment
Share on other sites

2 minutes ago, OneAndOnlyMKC said:
 
CP3hpc0__x96.jpg
 
తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ...
 
 
Image

Brathaka nerchinodu... where N hero's lagging seriously...

Link to comment
Share on other sites

38 minutes ago, OneAndOnlyMKC said:
చరిత్రపై చెరగని సంతకం... మన తారకరాముని వశం... యుగపురుషుని జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..
 
🙏🏻
 
🙏🏻
Here is my tribute.. #LegendaryNTRJayanthi
Translate Tweet
 
 
Image
 

Excellent

Link to comment
Share on other sites

40 minutes ago, OneAndOnlyMKC said:
 
CP3hpc0__x96.jpg
 
తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ...
 
 
Image

Super pic

Link to comment
Share on other sites

మా ఇంట్లో పెద్ద కుమారుడ్ని నేనే.. నాకు అన్నయ్య అనే పదానికి అర్ధం తెలిపిన మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి, మహా పురుషుడు, భారతదేశం గర్వించదగినటువంటి నటుడు, నిర్మాత, దర్శకుడు, ముఖ్యమంత్రి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు.అన్నయ్య ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి దీవెనలు నా కుటుంబానికి ఉండాలని, వారి పుట్టినరోజున జ్ఞాపకం చేసుకుంటూ.. వారికి పాదాభి వందనం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...