BalayyaTarak Posted May 6, 2020 Share Posted May 6, 2020 కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనాన్ని ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా సొమ్ము చేసుకుంది. పెట్రోలుపై రూ.10, డీజిల్‌పై రూ.13 చొప్పున సుంకాన్ని పెంచింది. ఈ పెంపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఎక్సైజ్ సుంకం పెంపును చమురు కంపెనీలే భరిస్తాయి కాబట్టి ఈ ప్రభావం వినియోగదారులపై ఉండదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. పెట్రోలు, డీజిల్‌కు కలిపి రూ.23 ఎక్సైజ్ సుంకం పెంచడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2.85 లక్షల కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా. Ee matram daniki global prices ki linked ani cheppila mana daggara dochukodam malli padi paraka visiresi tega ichesthunnam ani cheppukodam. sarayina financial package okkati ivvaledu ilanti timelo koda , malli dramaalu aa FM ekkada undo evadiki teliyadu Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted May 6, 2020 Share Posted May 6, 2020 Ache Din! Link to comment Share on other sites More sharing options...
nbk1605 Posted May 6, 2020 Share Posted May 6, 2020 It's erri kamalala magic baaga marigaru paisal mingatam Link to comment Share on other sites More sharing options...
ramntr Posted May 6, 2020 Share Posted May 6, 2020 తామర పువ్వు party logics ekkada.. Liquor మీద OK ra, పెట్రోలు diesel enti ra.. Link to comment Share on other sites More sharing options...
pavan s Posted May 6, 2020 Share Posted May 6, 2020 time is favoring BJP in form of oil prices.. when ever they are in critical time, crude fell and govt recovered some money through taxes.. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.