koushik_k Posted January 21, 2020 Share Posted January 21, 2020 తెనాలి నియోజకవర్గ MLA అన్నాబత్తుని శివకుమార్ గారికి నమస్కరించి విన్నవించుకొనునది ఏమనగా, అయ్యా, గౌరవనీయ AP ముఖ్యమంత్రివర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు పరిపాలన వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి లో భాగంగా 3 రాజధానులు ఏర్పాటును మీరు స్వాగతిస్తూ సమర్దించియున్నారు. దీనికి మిక్కిలి సంతోషం. తెనాలి నియోజకవర్గ ఓటరుగా తమరికి విన్నవించుకొనునది ఏమనగా - గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా అయితే మన రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి మూడు రాజధానులు ఏర్పాటు చేయబోచున్నారో అలాగే మన తెనాలి మండలంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి లో భాగంగా దిగువన పేర్కొన్న విధముగా ఆలోచించి అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తారు అని కాంక్షించుచున్నాము. 1. MRO గారి కార్యాలయమును నందివెలుగు లో 2. MPDO గారి కార్యాలయమును కఠెవరంలో 3. Registrar ఆఫీసు కొలకలూరులో 4. రూరల్ పోలీస్ స్టేషన్ బుర్రిపాలెంలో 5. 1-Town పోలీస్ స్టేషన్ అంగలకుదురులో 6. 2-Town పోలీస్ స్టేషన్ చినపరిమిలో 7. COURT సంగం జాగర్లమూడిలో 8. R&B ఇంజనీర్ వారి కార్యాలయం పెదరావూరులో 9. తాలూకా హైస్కూలును గుడివాడలో (ఇప్పుడు ఉన్న ప్రదేశం నుంచి తరలించి) ఏర్పాటు చేసి తెనాలి మండలములో అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ధి చేసి మన మండలమును రాష్ట్రంలోనే అత్యుత్తమ మండలంగా, తద్వారా మన నియోజకవర్గాన్ని రాష్ట్రం లొనే అభివృద్ధి లో ముందు ఉంచుతారు అని ఆశిస్తున్నాము. ఇట్లు, తెనాలి మండల ఓటర్లు. Link to comment Share on other sites More sharing options...
Bezawada NFan Posted January 21, 2020 Share Posted January 21, 2020 😀 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted January 21, 2020 Share Posted January 21, 2020 Tenali lo maa inti deggara kuda edo okati pettandi Lekapothe maa intine edo oka dani headquarters ga marchandi Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted January 21, 2020 Author Share Posted January 21, 2020 1 hour ago, Yaswanth526 said: Tenali lo maa inti deggara kuda edo okati pettandi Lekapothe maa intine edo oka dani headquarters ga marchandi 😊 Link to comment Share on other sites More sharing options...
JAYAM_NANI Posted January 21, 2020 Share Posted January 21, 2020 Tenali ante kammas unde uru kadha. akkada ivanni avasarama? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.