Jump to content

Tadipatri lo manam gelusthama ?


raghu6

Recommended Posts

 

Tadipatri lo manam gelusthama ???

 

 

పేరం నాగి రెడ్డి అరెస్ట్

 

Date Updated: 4/24/2009 5:57:36 AM   Email: -పేరం నాగి రెడ్డి అరెస్ట్

 

  తెలుగుదేశం పార్టీ తరుపున తాడిపత్రి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన పేరం నాగి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.   గురువారం  పోలింగ్ ముగిసిన తరువాత  తాడిపత్రిలో ఒక్కసారిగా ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమన్నాయి.

 

కాంగ్రెస్ టి. డి. పి. వర్గాల మద్య శుక్రవారం ఉదయం నుంచి  మొదలైన ఘర్షణ క్రమంగా హింసకు దారి తీసింది. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. టి. డి. పి. అభ్యర్థి పేరం నాగి రెడ్డిపై పోలీసులు చేయి చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం  పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసు వర్గాలు చెప్పాయి.

Link to comment
Share on other sites

చిత్రంగా స్పందించిన జె.సి.

 

Date Updated: 4/24/2009 7:31:08 AM   Email: -చిత్రంగా స్పందించిన జె.సి.

 

 

      రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి  జి. సి. దివాకర్ రెడ్డి చాలా చిత్ర్‌నాగా స్పందించారు.  తన విజయం పై అనుమానం ఉంటే మీరు ఎలాంటి షరత్తు విధించిన దానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన మీడియాకు షరత్తు విధించడం  చిత్రంగా ఉంది.

 

ఆ మాట ప్రత్యర్థులతో అంటే బాగుండేది.  తాను విజయం సాధించడం ఖాయమని మరో సారి మంత్రి అన్నారు. తాము ఓటమి చెందుతున్నానన్న ఆగ్రహంతో తాడిపత్రిలో గోడవ లకు ఘర్షణలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రత్యర్థి  వర్గం వారు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టి పడేశారు.

 

వాళ్ళు అలా అనుకుంటే అనుకోనివ్వన్దని అని తేలికగా తీసి పడేశారు. తాడిపత్రిలో గోడవ లను ప్రోత్స హించాల్సిన అవసరం తమకు లేదని తాము శాంతికాముకులమని గోడవ లకు చాలా దూరమని  పేర్కొన్నారు.  ప్రజాస్వమయాన్ని గౌరవించి విధానం తమదని చెప్పారు.

Link to comment
Share on other sites

ఆగని దాడులు

 

Date Updated: 4/24/2009 6:20:59 AM   Email: -ఆగని దాడులు

 

 

అనంతపురం జిల్లాలో పరిస్థితి ఇంకా అదుపులోకి వచ్చినట్లు కనిపించడంలేదు.  టి. డి. పి. కార్యకర్తలు  జి. సి. ప్రభాకర్ రెడ్డిని చెందిన పెట్రోల్ బంక్ పై దాడికి పాల్పడినట్లు సమాచారం.  ఈ దాడిలో ప్రభాకర్ రెడ్డికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది.

 

పేరం నాగిరెడ్డిని అరెస్ట్ చేయడంతో రెచ్చీపౌిన్ా ఆయన వర్గీయులు ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. జె. సి. ప్రభాకర్ రెడ్డి పెట్రోల్ బంక్ పై దాడి జరిగినట్లు తెలుసుకున్న ఆయన వర్గీయులు మరింత రగిలి పోతున్నారు.  తాడిపత్రిలో ఎప్పుడు ఎం జరుగుతుందో అని పట్టణ ప్రాంత ప్రజలు భయం తో వణికి పోతున్నారు.

Link to comment
Share on other sites

JC WILL DEFINETLY LOSE THIS TIME...PREVIOUSLY HE USED TO HAVE SOLID MUSLIM VOTES AND THEY VOTED TOTALLY AGAINST HIM THIS TIME..FRUSTATED HE WENT TO SOME VILLAGES AND THEY BLANKLY TOLD HIM THAT THEY ARE GOING TO VOTE FOR TDP AND SO HE STARTED VIOLENCE AGAINST THEM....

Link to comment
Share on other sites

tadipatri lo oka masjid ni padagottaru anukunta..for road extension I think.

 

some thing went like this just 1 year back anukunta..but sure ilantide edho jarigindi.

 

aunu..road extension lo raod meeda darga ni padagottaru...appudu chala pedda godava ayyindi...danito mottam muslims opposite ayyaru.....ee sari JC ki ....bayam pattukundi...potanu ani adnuke ee racha chestunnadu...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...