koushik_k Posted March 18, 2019 Share Posted March 18, 2019 ఎమ్మెల్సీ వద్దు... ఎమ్మెల్యే ముద్దు ఎమ్మెల్యే కదిరి బాబూరావు పామూరు(ప్రకాశం జిల్లా): తనకు ఎమ్మెల్సీ ఇచ్చినా, మంత్రి పదవీ ఇచ్చినా ఇష్టం లేదని, కనిగిరి ఎమ్మెల్యే అంటేనే ముద్దు అని ఎమ్మెల్యే కదిరి బాబూరావు అన్నారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. తాను పార్టీకి చెందిన వ్యక్తిని అని, తాను పార్టీ మారే వ్యక్తిని కాదని సీఎం చంద్రబాబు తనకు టిక్కెట్టు ఇస్తారన్న నమ్మకం తనకు ఉందని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని అన్నారు. మాగుంట పార్టీని వీడిపోవటం వలనే సీటు ఎంపికలో జాప్యం జరుగుతుందని తనకు టిక్కెట్టు ఇస్తే 15 నుంచి 20వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రాంతంలో కొంతమేర టీడీపీ బలహీనంగా ఉందని, అవసరమైతే పార్టీలోకి మాజీ మంత్రి ముక్కు కాశి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని తీసుకుంటే బాగుంటుందని మూడునెలల క్రితం ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారని, ఇద్దరు కలిసికట్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించినా నేను మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పానన్నారు. ఐవీఆర్ సర్వేలో తనకు 76 శాతం వచ్చిందని, సర్వేలన్ని తనకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మవద్దని.. సీఎం చంద్రబాబు తనకు అన్యాయం చేయరని, ఏదిఏమైనా తాను మాత్రం కనిగిరిలో ఉంటానని, నియోజకవర్గంను వీడనని, సిట్టింగ్ అభ్యర్థులకే సీటు ఇస్తారనే నమ్మకం తనకు దృఢంగా ఉందన్నారు. అనంతరం పలువురు కార్యకర్తలు కనిగిరి సీటు కదిరికే ఇవ్వాలని నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. Link to comment Share on other sites More sharing options...
Venu_NTR Posted March 18, 2019 Share Posted March 18, 2019 Balayya lobbying work avuddi le Link to comment Share on other sites More sharing options...
ask678 Posted March 18, 2019 Share Posted March 18, 2019 Ugra ayithe easy ga gelusthadu...Kadiri lazy fellow, not active Better Kadiri ki MLC isthe better Link to comment Share on other sites More sharing options...
adithya369 Posted March 18, 2019 Share Posted March 18, 2019 3 minutes ago, ask678 said: Ugra ayithe easy ga gelusthadu...Kadiri lazy fellow, not active Better Kadiri ki MLC isthe better ledu Bro, Kadiri gelusthaadu, Ugra is good candidate, but not required, extra baggage Link to comment Share on other sites More sharing options...
Bollu Posted March 18, 2019 Share Posted March 18, 2019 tondaraga ivvandi ra ayya evadiko okadiki nanchukunda, time kooda peddaga ledu. Link to comment Share on other sites More sharing options...
akuna matata Posted March 18, 2019 Share Posted March 18, 2019 Same Happened in TG because of delay in tickets congress lost many seats Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.