Jump to content

"మహా నాయకుడు" కి నీరాజనం !!


bezawadaking

Recommended Posts

నందమూరి అభిమానులకు నా శుభాభినందనలు!

"మహా నాయకుడు" ఎవరికి నచ్చినా నచ్చక పోయినా, నిజమైన తెలుగు దేశం కార్యకర్తలందరికీ నచ్చి తీరుతుంది, తీరాలి కూడా! 

యుగపురుషుడి ప్రయాణం నేటి తరాలకు భావి తరాలకు కూడ మార్గదర్శనీయం !!

భూమి మీద జన్మించినందుకు గాను మంచి మనిషిగా,
కష్టాలలో ఉన్న సాటి మనిషికి సాయం చేసి తన భాద్యత నిర్వర్తించారు!! 

జీవితం పంచుకున్నందుకు గాను భార్యకు మంచి భర్త గా,
ఎనలేని ప్రేమని, ఆప్యాయతని చూయించి తన భాద్యత నిర్వర్తించారు!! 

అభిమానుల ఆదరణతో ఎదిగిన నటుడిగా, కథానాయకుడిగా,
ఎన్నో మరుపురానికి చిత్ర రాజాలను బహుమతిగా ఇచ్చి  తన భాద్యత నిర్వర్తించారు!!   

ప్రాణం పోసి బిడ్డలకు జన్మనిచ్చి, తండ్రిగా గురువుగా,
నియమ నిభ్భధతలను నేర్పి, తన భాద్యత నిర్వర్తించారు!! 

తనను నమ్మి, నాయకుడిగా భాద్యత ఇచిన జనాలకోసం,
అలుపెరుగని సైనికుడిగా,
అవిశ్రాంత కార్మికుడిగా,
మడమతిప్పని యొధుడిలా

ఇంకా ఎన్నో ఎన్నెన్నో పాత్రలను ఒక జీవిత కాలం లొ పోషించి, పండించి,

మా రాముడు,  మా కృష్ణుడు అని దేవుడై,
మా అన్న, మా రామన్న,  మా ఎంటివోడు అని
అందరిలో ఒక్కడై, అందరికీ ఒక్కడై సాగించిన  ఈ ప్రయాణం, 
తెలుగువాడికి ఆ దేవదేవుడే చూపిన భగథ్గీత !!

జొహార్ !! జొహార్ ఎన్ టి ర్ !!

"మహానుభావుడు" కి నీరాజనం !! 

Link to comment
Share on other sites

15 hours ago, bezawadaking said:

నందమూరి అభిమానులకు నా శుభాభినందనలు!

మా రాముడు,  మా కృష్ణుడు అని దేవుడై,
మా అన్న, మా రామన్న,  మా ఎంటివోడు అని
అందరిలో ఒక్కడై, అందరికీ ఒక్కడై సాగించిన  ఈ ప్రయాణం, 
తెలుగువాడికి ఆ దేవదేవుడే చూపిన భగథ్గీత !!

జొహార్ !! జొహార్ ఎన్ టి ర్ !!

"మహానుభావుడు" కి నీరాజనం !! 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...