sonykongara Posted February 21, 2019 Share Posted February 21, 2019 మన తెలుగు రాష్ట్రాలలొ కొన్ని ప్రముఖ పట్నాల పురాతన పేర్లు కాకినాడ-కాకినందివాడ , రాజమండ్రి-రాజమహేంద్రవరం ,అమలాపురం- అమృతపురి,అమిలిపురి ,పిఠాపురం-పీఠికాపురం, ఏలూరు- హేలాపురి, కొవ్వూరు- గోవూరు, నరసాపురం- నర్సింహపురి ,తణుకు- తారకాపురి ,విశాఖపట్నం- కుల్లొతుంగపట్నం, అనకాపల్లి- అనియంకాపల్లి Link to comment Share on other sites More sharing options...
Bollu Posted February 21, 2019 Share Posted February 21, 2019 1 minute ago, sonykongara said: మన తెలుగు రాష్ట్రాలలొ కొన్ని ప్రముఖ పట్నాల పురాతన పేర్లు కాకినాడ-కాకినందివాడ , రాజమండ్రి-రాజమహేంద్రవరం ,అమలాపురం- అమృతపురి,అమిలిపురి ,పిఠాపురం-పీఠికాపురం, ఏలూరు- హేలాపురి, కొవ్వూరు- గోవూరు, నరసాపురం- నర్సింహపురి ,తణుకు- తారకాపురి ,విశాఖపట్నం- కుల్లొతుంగపట్నం, అనకాపల్లి- అనియంకాపల్లి earlier adi kokonada anta kakinada ni garikapati varu chepparu. english vallaki palakatam chetha kaka kakinada annaru anta. Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted February 21, 2019 Share Posted February 21, 2019 7 minutes ago, Bollu said: earlier adi kokonada anta kakinada ni garikapati varu chepparu. english vallaki palakatam chetha kaka kakinada annaru anta. No. Its kokanadam. Then turned as kocanada and now kakinada. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.