Yaswanth526 Posted February 14, 2019 Share Posted February 14, 2019 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 14, 2019 Author Share Posted February 14, 2019 ఈ పథకంలో భాగంగా 6 రకాల పోషకాలు ఉండే రూ.532 విలువైన ఆహారబుట్టను ఒక్కో గిరిజన కుటుంబానికి ప్రతి నెలా ఉచితంగా ఇవ్వనుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబునాయుడు బుధవారం సచివాలయంలో ప్రారంభించారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఇప్పటికే గిరి గోరుముద్దలు, అన్న అమృతహస్తం వంటి పథకాల ద్వారా బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తోంది ప్రభుత్వం. 7 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలోని గిరిజన కుటుంబాలకు, గిరిజన జనాభా 40శాతం కన్నా అధికంగా ఉన్న వివిధ జిల్లాల్లోని 41 మండలాల్లోని వారికి నెలనెలా ఈ ఆహారబుట్టలు ఇస్తారు. ఐటీడీఏల పరిధిలోని రేషన్ దుకాణాలు, గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఆధీనంలోని డీఆర్ డిపోల ద్వారా అందిస్తారు. ప్రతి నెలా మొత్తం 2,00,668 కుటుంబాలకు లబ్ధి. పతి నెలా ఆహారబుట్టలు ఇవ్వడానికి రూ.10.67 కోట్ల వ్యయం అవుతోంది. 2018-19 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.120 కోట్లు కేటాయించింది. ఒక్కో బుట్టలో 2 కిలోల రాగిపిండి, 2 కిలోల కందిపప్పు, కిలో వేరుశెనగ, కిలో బెల్లం, ఒక లీటరు పొద్దుతిరుగుడు పువ్వు నూనె, ఐరన్, అయోడిన్ లను కలిగిన కిలో ఉప్పును ఇస్తారు. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 14, 2019 Author Share Posted February 14, 2019 On 13/2/19, Our CM has launched the historical programme, Food Basket( Giri Aahara Bhadratha), uplifting the tribal people with proper supply of nutritional Food. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 14, 2019 Author Share Posted February 14, 2019 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 14, 2019 Author Share Posted February 14, 2019 Link to comment Share on other sites More sharing options...
King Of Masses Posted February 15, 2019 Share Posted February 15, 2019 Link to comment Share on other sites More sharing options...
KING007 Posted February 15, 2019 Share Posted February 15, 2019 6 hours ago, King Of Masses said: Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 28, 2019 Author Share Posted February 28, 2019 పోషకాహారంపై సరైన అవగాహన లేని కారణంగా తరచూ అనారోగ్యాలకు గురవుతున్న ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు పోషకాహారాన్ని అందించి వారి జీవన ప్రమాణ స్థాయిని మెరుగు పరచడానికి చంద్రన్న ప్రభుత్వం కొత్తగా ‘గిరి ఆహార భద్రత’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి ఈనెల 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. పథకంలో భాగంగా మార్చి ఒకటో తేదీ నుంచి రూ.532 విలువైన వివిధ నిత్యావసరాలతో కూడిన ఆహారబుట్ట (ఫుడ్ బాస్కెట్)ను ఒక్కో గిరిజన కుటుంబానికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఒక్కో బుట్టలో 2 కిలోల రాగిపిండి, 2 కిలోల కందిపప్పు, కిలో వేరుశెనగ, కిలో బెల్లం, ఒక లీటరు పొద్దుతిరుగుడు పువ్వు నూనె, ఐరన్, అయోడిన్ లను కలిగిన కిలో ఉప్పును ఇస్తారు. ప్రతి నెలా మొత్తం 2,00,668 కుటుంబాలకు లబ్ధి. పతి నెలా ఆహారబుట్టలు ఇవ్వడానికి రూ.10.67 కోట్ల వ్యయం అవుతోంది. 2018-19 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.120 కోట్లు కేటాయించింది. Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted February 28, 2019 Share Posted February 28, 2019 Aahara butta. Name is catchy. Link to comment Share on other sites More sharing options...
Rajesh_NBK Posted February 28, 2019 Share Posted February 28, 2019 Kamdipappu palliluu..Where are dry fruits..kaju madam anzeer kismiss.. Link to comment Share on other sites More sharing options...
Bezawadabullo Posted February 28, 2019 Share Posted February 28, 2019 E ahara butta concept old age ppl ki pedithe super untadhi pension tho paatu Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted March 27, 2019 Author Share Posted March 27, 2019 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted April 1, 2019 Author Share Posted April 1, 2019 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.