AnnaGaru Posted February 4, 2019 Share Posted February 4, 2019 నాంపల్లి స్టేషను కాడీ (JAGAN) మోహన లింగో మోహన లింగా !! నువు చంద్రన్నా రాజ్యం తీరు చూడు శివా శంబు లింగా !! హ లింగా, చంద్రన్నా రాజ్యం తీరు చూడు శివా శంబు లింగా !! తిందామంటే (అన్న) కాంటీనుందీ, ఉందామంటే ఇల్లు ఇచ్చే, పని చేద్దామంటే కొలువులు (కియా) తెచ్చే.. పొలాల నీళ్ళకి పోల వరమే కట్టే, గుప్పెడు మెతుకుకు కరువే లేదే, బక్కడి పాణం వూపిరి నిలిపె, బీదా బిక్కీ పొట్టలు నింపి మెడలు మిద్దెలు కట్టీ ఇచ్చే .. నాంపల్లి స్టేషను కాడీ (JAGAN) మోహన లింగో మోహన లింగా !! నువింకా జైలుకు పోయి సెటిలైపోరా శివా శంబు లింగా !! Link to comment Share on other sites More sharing options...
venkatjampani Posted February 4, 2019 Share Posted February 4, 2019 Ha ha ha super one annagaru Link to comment Share on other sites More sharing options...
katti Posted February 4, 2019 Share Posted February 4, 2019 ilantivi whatsapp lo tippali... will try to send to my friends Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted February 4, 2019 Author Share Posted February 4, 2019 parody for Link to comment Share on other sites More sharing options...
John Posted February 4, 2019 Share Posted February 4, 2019 I love you annai titles tone xhampestanav Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.