Gunner Posted January 21, 2019 Share Posted January 21, 2019 Ivale ga Link to comment Share on other sites More sharing options...
Alapati's Posted January 21, 2019 Share Posted January 21, 2019 Evaru gelichina maa party ee antaru ga.. Link to comment Share on other sites More sharing options...
KING007 Posted January 21, 2019 Share Posted January 21, 2019 Almoat 60% unanimous ayyayi.. Link to comment Share on other sites More sharing options...
Ramesh39 Posted January 21, 2019 Share Posted January 21, 2019 తెలంగాణ పంచాయతీ ఎన్నికలు (తొలి విడత పోలింగ్ జరిగిన పంచాయతీలు 3,701) జిల్లాలు తెరాస కాంగ్రెస్ భాజపా తెదేపా సీపీఐ సీపీఎం ఇతరులు ఆదిలాబాద్ 43 1 0 0 0 0 6 భద్రాద్రి 6 2 1 0 1 3 9 జగిత్యాల 10 0 0 0 0 0 0 జనగామ 17 0 0 0 0 0 1 జయశంకర్ 19 8 0 0 0 0 6 జోగులాంబ 30 0 0 0 0 0 0 కామారెడ్డి 27 0 0 0 0 0 3 కరీంనగర్ 3 0 0 0 0 0 0 ఖమ్మం 10 5 1 0 0 1 4 కుమ్రం భీం 18 0 0 0 0 0 0 మహబూబాబాద్ 28 6 0 0 0 0 2 మహబూబ్ నగర్ 18 1 0 0 0 0 25 మంచిర్యాల 7 0 0 0 0 0 1 మెదక్ 30 0 0 0 0 0 1 మేడ్చల్ 3 1 0 0 0 0 0 జిల్లాలు తెరాస కాంగ్రెస్ భాజపా తెదేపా సీపీఐ సీపీఎం ఇతరులు నాగర్ కర్నూల్ 31 0 0 0 0 1 5 నల్గొండ 40 4 0 0 0 0 8 నిర్మల్ 53 0 0 1 0 1 2 నిజామాబాద్ 22 1 0 0 0 0 3 పెద్దపల్లి 3 0 0 0 0 0 1 రాజన్న 12 0 0 0 0 0 1 రంగారెడ్డి 14 0 0 0 0 0 6 సంగారెడ్డి 18 1 0 1 0 0 1 సిద్దిపేట 18 0 0 0 0 0 1 సూర్యాపేట 14 1 0 0 0 0 1 వికారాబాద్ 27 2 0 0 1 0 4 వనపర్తి 6 1 0 0 0 0 11 వరంగల్ రూరల్ 44 0 0 0 0 0 0 వరంగల్ అర్బన్ 10 0 0 0 0 0 0 యాదాద్రి 20 0 0 0 0 0 2 Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted January 21, 2019 Share Posted January 21, 2019 తెలంగాణ పంచాయతీ ఎన్నికలు (తొలి విడత ఎన్నికలు జరిగిన పంచాయతీలు .. ఏకగ్రీవంతో కలిపి 4,470) మద్దతు పార్టీ తెరాస కాంగ్రెస్ తెదేపా భాజపా సీపీఐ సీపీఎం ఇతరులు గెలుపు 947 167 4 12 4 7 200 Link to comment Share on other sites More sharing options...
KaNTRhi Posted January 21, 2019 Share Posted January 21, 2019 Picha light.. Anni unanimous chesukunte evariki ee gola undadu.. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted January 22, 2019 Share Posted January 22, 2019 పంచాయతీ పోరు.. కారుదే జోరు హైదరాబాద్: తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో విజయ ఢంకా మోగించారు. సగానికి పైగా సీట్లలో గులాబీ జెండా రెపరెపలాడగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. స్వతంత్ర అభ్యర్థులు చాలా చోట్ల తమ బలం నిరూపించుకున్నారు. తొలిదశలో 3701 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు పోలింగ్ జరిగింది. తొలి దశలో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా తెరాస 2629, కాంగ్రెస్ 920, తెదేపా 31, భాజపా 67, సీపీఐ 19, సీపీఎం 32, ఇతరులు 758 చోట్ల విజయం సాధించారు. పలు కారణాల వల్ల 14 పంచాయతీల్లో ఫలితాలు ఇంకా వెలువడలేదు. తొలి దశలో 4479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు నోటీసు ఇవ్వగా.. తొమ్మిది పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 769 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3701 పంచాయతీ సర్పంచి పదవులకు పోలింగ్ జరిగింది. మరోవైపు పల్లెల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఎన్నికల్లో 85.76 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా 41,56,414 ఓట్లు పోలయ్యాయి.యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 95.32 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి తక్కువగా..78.47 శాతం ఓట్లు పోలయ్యాయి. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.