Ramesh39 Posted January 9, 2019 Share Posted January 9, 2019 ‘యన్.టి.ఆర్’ కోసం బండెనక బండి కట్టి అనంతపురం: ‘యన్.టి.ఆర్- కథానాయకుడు’ విడుదల సందర్భంగా అనంతపురంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో నగరంలో సంప్రదాయ నృత్యాలు, భారీ ఎడ్ల బండ్ల ర్యాలీతో సంబరాలు జరిపారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన జగన్.. సంప్రదాయ దుస్తుల్లో ఎద్దుల బండి నడిపారు. ఎన్టీఆర్ కూడలి నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్, సప్తగిరి కూడలి మీదుగా శాంతి సినిమా థియేటర్‌కు చేరుకుంది. చిత్రంలో బాలయ్య తన తండ్రి జీవితాన్ని చూపిస్తూ నటించడం తమకు చాలా ఆనందంగా ఉందని జగన్ చెప్పారు. ర్యాలీలో దారిపొడవునా సంప్రదాయ నృత్యాలు, ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో చేసిన అలంకరణ నగర ప్రజలకు ఎన్టీఆర్‌ను మరోసారి గుర్తుచేశాయి. Link to comment Share on other sites More sharing options...
vgchowdary Posted January 9, 2019 Share Posted January 9, 2019 superrrr Link to comment Share on other sites More sharing options...
nfanswin Posted January 9, 2019 Share Posted January 9, 2019 Asalina Sankranthi Link to comment Share on other sites More sharing options...
KING007 Posted January 9, 2019 Share Posted January 9, 2019 1 hour ago, vgchowdary said: superrrr Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.