Jump to content

Warrangal west update


JAYAM_NANI

Recommended Posts

http://www.andhrajyothy.com/artical?SID=669179

వరంగల్ పశ్చిమ బరి నుంచి తప్పుకున్న నాయిని
22-11-2018 10:52:17
 
హైదరాబాద్: వరంగల్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న నాయిని రాజేందర్‌రెడ్డి మెత్తబడ్డారు. రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడడంతో ఆయన పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. తనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటూ టీడీపీ అభ్యర్థికి సహకరించేందుకు అంగీకరించినట్లు సమాచారం. కాగా... ఇక వరంగల్ తూర్పులో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. బరి నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర అంగీకరించట్లేదు. టీజేఎస్‌ అభ్యర్థి గాదె ఇన్నయ్యను బరి నుంచి తప్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై రవిచంద్ర ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...