Jump to content

‘యన్టీఆర్‌’లో ఎవరు... ఎలా కనిపిస్తారో తెలుసా? 


Ramesh39

Recommended Posts

‘యన్టీఆర్‌’లో ఎవరు... ఎలా కనిపిస్తారో తెలుసా? 122546NTR-759.JPG

తెలుగు తల్లి, తెలుగు నేల ముద్దుబిడ్డ నందమూరి తారకరామారావు జీవితం సినిమాగా వస్తోందన్న విషయం తెలిసిందే. ‘యన్.టి.ఆర్‌’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏ పాత్రలో ఎవరు కనిపిస్తారో అనే ఆలోచనలు, అంచనాలు మొదలైపోయాయి. ఒక్కో పాత్ర గురించి తెలుస్తున్నప్పుడల్లా ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. యన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా, బాలకృష్ణ పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని పాత్రలకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. వీటిలో కొన్నింటిని చిత్ర బృందం ధ్రువీకరించగా... మరికొన్నింటి విషయంలో ప్రకటన చేయాల్సి ఉంది. మరి.. ఈ సినిమాలో ఎవరు ఏ పాత్ర పోషిస్తున్నారో ఈ వీడియోలో చూసేయండి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 
 
 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...