Jump to content

Dappu డప్పు కళాకారులకు రూ.1500 పింఛను


Recommended Posts

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డప్పు కళాకారులకు ప్రతి నెలా రూ.1500 పింఛను ఇచ్చే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉండి 50 ఏళ్లు దాటిన డప్పు కళాకారులు పింఛనుకు అర్హులని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఇప్పుటి వరకూ ఎలాంటి పింఛన్లు పొందని షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారు, డప్పు కొట్టడం సంప్రదాయవృత్తిగా చేపడుతున్నవారై ఉండాలని స్పష్టం చేసింది. వీరు తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండాలి. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ, పథకం పర్యవేక్షణ కోసం సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు మార్గదర్శకాలు విడుదల చేయాలని శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సంప్రదాయ డప్పు వృత్తిని కాపాడి, దానిపై ఆధారపడ్డ కళాకారుల సామాజిక భద్రత కోసం పింఛన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే.
 
 
 
Link to comment
Share on other sites

Good ee sari Development , Irrigation, Welfareschemes anni equal ga chustunnaru gattiga kottali 2019 lo elagina , state unna position ki ee matram dev ante cbn valle sadyam no one can do better than CBN , way to go at least another 2 terms ..please 

Link to comment
Share on other sites

  • 5 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...