VADLAMUDI Posted May 27, 2018 Share Posted May 27, 2018 ఆ మహనీయుని జయంతి సమయాన మీరు ఇచ్చిన ఈ ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, విలువైన బహుమతితో మా ఒళ్ళు పులకరించేలా చేసిన మీకు ధన్యవాదాలు బాలయ్య... క్రిష్ దర్శకుడు అని తెలిసి సంబరపడుతుా... గత ఎన్నో సినిమాల నుండి మేము కోల్పోయిన నీ ప్యుార్ వాయిస్ తో ఆ మహనీయుని గురించి వదిలిన వీడియోని చుాస్తూ, వింటుా ఎపుడెపుడు ఈ దృశ్యకావ్యాన్ని వెండితెర మీద చుాద్దామా అని ఎదురుచుాస్తుా ఉంటాం... ఈ ఎన్నికల సమయంలో గొంతు పాడవకుండా ఈ వీడియోలో ఉన్న గొంతుతోనే ఈ సినిమా మొత్తం డబ్బింగ్ చెప్పగలవో లేదో అన్న ఒక్క టెన్షన్ మాత్రమే మిగిలింది... Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted May 27, 2018 Share Posted May 27, 2018 Yes Link to comment Share on other sites More sharing options...
VRS@Tarak Posted May 27, 2018 Share Posted May 27, 2018 Voice Chala kothaga anipinchiindhi Naku Bala you Rock Link to comment Share on other sites More sharing options...
boppu Posted May 27, 2018 Share Posted May 27, 2018 Superb...jai balayya... Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted May 27, 2018 Share Posted May 27, 2018 Aditya 369 voice anipinchindi chala varaku Link to comment Share on other sites More sharing options...
vasu4tarak Posted May 27, 2018 Share Posted May 27, 2018 8 minutes ago, BalayyaTarak said: Aditya 369 voice anipinchindi chala varaku Bhale kanipettaru bhayya as it is Link to comment Share on other sites More sharing options...
bezawadaking Posted May 27, 2018 Share Posted May 27, 2018 posted it already in other thread, but the thread starter is making me post the same here.... ఆ నాటి రామ కథను ఆ లవకుశలు .... ఈ నాటి రామ కథను మేము... ప్రతి పని లో ప్రాణం ఉంటది, ప్రతి ప్రాణనికి కథ ఉంటది.... ఈ కథ కి వాల్మీకి ... ఈ మాటలు చాలు... అభిమానిగా ఇంతకంటే తొలి పుటలో ఏమి ఊహించగలను ఏమి కొరను.. ఆ తారక రాముని కథ తరతరాలకి పండు వెన్నల లా చల్లని కాంతులు విరజిమ్మాలి. Link to comment Share on other sites More sharing options...
Nata Simha Posted May 27, 2018 Share Posted May 27, 2018 54 minutes ago, VRS@Tarak said: Voice Chala kothaga anipinchiindhi Naku Bala you Rock Link to comment Share on other sites More sharing options...
VADLAMUDI Posted May 27, 2018 Author Share Posted May 27, 2018 1 minute ago, bezawadaking said: posted it already in other thread, but the thread starter is making me post the same here.... ఆ నాటి రామ కథను ఆ లవకుశలు .... ఈ నాటి రామ కథను మేము... ప్రతి పని లో ప్రాణం ఉంటది, ప్రథి ప్రాణనికి కథ ఉంతధి... ఈ కథ కి వాల్మీకి ... ఈ మాటలు చాలు... అభిమానిగా ఇంతకంటే తొలి పుటలో ఏమి ఊహించగలను ఏమి కొరను.. ఆ తారక రాముని కథ తరతరాలకి పండు వెన్నల లా చల్లని కాంతులు విరజిమ్మాలి. Superb Brother... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.