phani2 Posted May 8, 2018 Share Posted May 8, 2018 Bhargav arts Gopal redyd gari son chanipoyaru. Water lo munigipoyi chanipoyaru. He went to save his pet xxx and drowned ani antunnaru. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 8, 2018 Share Posted May 8, 2018 సినీ నిర్మాత కుమారుడు అనుమానాస్పద మృతి వాకాడు: భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అధినేత, దివంగత నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి కుమారుడు భార్గవ్(40) మంగళవారం వేకువజామున వాకాడ మండలం పంబలి సముద్రతీరం ఒడ్డున శవమై కనిపించాడు. సోమవారం సాయంత్రం పంబలిలోని తన ఆక్వా హెచరీ దగ్గరకు వచ్చిన ఆయన అక్కడ నుంచి ఒంటరిగా సముద్రం వద్దకు వెళ్లి పొద్దుపోయేవరకు రాలేదు. దీంతో అక్కడి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటంతో అన్ని చోట్లా వెదికారు. చివరకు మంగళవారం ఉదయం అంజలాపురం, శ్రీనివాసపురం గ్రామాల మధ్య పంబలి సముద్రం ఒడ్డున మృతదేహం అభ్యమైంది. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 8, 2018 Share Posted May 8, 2018 papam.. Link to comment Share on other sites More sharing options...
minion Posted May 13, 2018 Share Posted May 13, 2018 Rest in peace Bharghav ... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.