Jump to content

Tv5/flash survey


Recommended Posts

4 hours ago, Kiran said:

:iagree:

 

6 hours ago, sonykongara said:
ఎబీపీ సర్వే.. అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్, కింగ్‌మేకర్‌గా జేడీ-ఎస్
07-05-2018 20:22:07
 
636613241970111133.jpg
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటర్లు పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతుండగా...ఏబీపీ నిర్వహించిన సర్వే 'హంగ్ అసెంబ్లీ' దిశగా ఫలితాలు వస్తాయని వెల్లడించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఏకైక పెద్ద పార్టీగా నిలుస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ 38 శాతం ఓటింగ్ షేర్ రాబడుతుందని, బీజేపీ 33 శాతం, జనతాదళ్ (సెక్యులర్) 22 శాతం రాబడతాయని పేర్కొంది. ఏ పార్టీ కూడా మెజారిటీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ 112కు చేరుకోలేవని, తద్వారా ఏ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటుందని తెలిపింది. 225 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 97 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీకి 84 సీట్లు వస్తాయని ఏబీపీ ఒపీయన్ పోల్ వెల్లడించింది. జేడీఎస్ 37 సీట్లతో 'కింగ్ మేకర్'గా నిలుస్తుందని పేర్కొంది.
 
 
సర్వేలో పాల్గొన్న వారిలో కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని 38 శాతం ప్రజలు అభిప్రాయపడగా, 32 శాతం బీజేపీకి, 24 శాతం జేడీఎస్‌పై నమ్మకం ఉంచారు. గ్రామీణ ఓటర్లలో 39 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేస్తామని చెప్పగా, 32 శాతం మంది బీజేపీకి, 23 శాతం మంది జేడీఎస్‌కు ఓటేస్తామన్నారు. అయితే లింగాయత్ ఓటర్లు బీజేపీకి అనూకూలంగా ఉన్నట్టు ఎబీపీ సర్వే తెలిపింది. మైనారిటీ రెజిలియన్ హోదా కల్పించేందుకు సిద్ధరామయ్య ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ 61 శాతం మంది లింగాయత్‌లు బీజేపీకే ఓటేసే అవకాశాలున్నాయని ఒపీనియన్ పోల్ పేర్కొంది.
 
 
సిద్ధరామయ్య పాలనపై...
సర్వేలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాలన బాగుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవికి ఆయనే బెస్ట్ ఛాయెస్‌గా 33 శాతం అభిప్రాయపడగా, 27 శాతం యడ్యూరప్ప వైపు మొగ్గుచూపారు. హెచ్‌డీ కుమారస్వామికి 22 శాతం మద్దతు పలికారు. కాగా, దేశవ్యాప్తంగా అందర్నీ ఆసక్తిగా ఎదురుచూసేలే చేస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 12న జరుగనుంది. ఫలితాలు 15న వెలువడతాయి.

Check this @Kiran bro,last survey lo 2:5% diff b/w cong and bjp now 5% 

Link to comment
Share on other sites

9 hours ago, krish2015 said:

Correctee but vallu evaru amount isthee vallaki chestharu kada

ABN tho contract emi ledu kada vere channel ki cheyyakudadu ani

No flash team ani clear ga cheppadu 

Lagadapati flash team logo kuda vesadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...