Jump to content

idi mana yerri yerra pushpala paristiti


swarnandhra

Recommended Posts

సీపీఎం పోస్టర్‌పై కిమ్ జోంగ్ కలకలం...
17-12-2017 14:59:33
 
636491195783308710.jpg
తిరువనంతపురం: కేరళలోని సీపీఎం పోస్టర్ బాయ్‌గా ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్న ప్రత్యక్షమయ్యారు. నెడుంకండం ప్రాంతంలో పార్టీ సమావేశానికి హాజరుకావాలంటూ సీపీఎం కార్యకర్తలను ఆహ్వానిస్తూ వెలిసిన ఈ పోస్టర్‌లో కిమ్ జోంగ్ ఉన్‌ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ పోస్టర్లలో బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఊచకోతకు ఈ పోస్టర్లను ఉద్దేశించారా అంటూ అంటూ సీపీఎంను నిలదీసింది. సీపీఎంకు స్థానిక నేతలు లేకనే విదేశీ నేత కిమ్ జోంగ్ ఉన్‌ను ఎరువు తెచ్చుకున్నారా అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు. సీపీఎం తదుపరి ఎజెండాలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యాలయాలపై క్షిపణులు ప్రయోగించే ఆలోచన ఏదీ లేదు కదా అని ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు.
 
గతంలో కారల్ మార్క్స్, వ్లాడమిర్ లెనిన్ పోస్టర్లను సీపీఎం ఉపయోగించుకున్నప్పటికీ కిమ్ జోంగ్‌ పోస్టర్లను ఉపయోగించుకోవడం ఇదే ప్రథమం. కాగా, స్థానిక పార్టీ వర్గాల పొరపాటు వల్లే కిమ్ జాంగ్ పోస్టర్ వెలిసి ఉండవచ్చని సీపీఎం జిల్లా కార్యదర్శి దీనిపై వివరణ ఇచ్చారు. వెంటనే పోస్టర్‌ను తొలగించాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపారు.
Source:AndhraJyothy
Link to comment
Share on other sites

Ati ki parakasta. North korea malnutrition gurinchi teledu emo

Oka gully leader edo poster pedite....ee so called ongc cheif danini kuda politize chesadu siggu lekunda. Adele, pm emo supari antadu...vellu emo missiles antaru lol 

Pm ayyi undi supari ichinodini arrest cheyaleda? Lol 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...