NatuGadu Posted November 15, 2017 Share Posted November 15, 2017 Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted November 15, 2017 Share Posted November 15, 2017 Matter lekunda mass emti bossu Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted November 15, 2017 Author Share Posted November 15, 2017 Just now, koushik_k said: Matter lekunda mass emti bossu andari ministers kantee files ni fast gaa cler chesthunnadu Link to comment Share on other sites More sharing options...
RKumar Posted November 15, 2017 Share Posted November 15, 2017 Good. Endhuku paniki raadu annaru DB lo. Silent ga tanaki appajeppina work chesthunnaru Home Minister. Even in Kakinada elections he coordinated very well with other leaders. Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted November 15, 2017 Author Share Posted November 15, 2017 2 hours ago, RKumar said: Good. Endhuku paniki raadu annaru DB lo. Silent ga tanaki appajeppina work chesthunnaru Home Minister. Even in Kakinada elections he coordinated very well with other leaders. Link to comment Share on other sites More sharing options...
sagar_tdp Posted November 15, 2017 Share Posted November 15, 2017 Yes baaga work chesthunnaru Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted November 15, 2017 Share Posted November 15, 2017 ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు చినరాజప్ప, నారా లోకేష్ దూసుకుపోతున్నారు. చిన రాజప్ప తన దగ్గరకు వచ్చిన ఫైలును నాలుగు గంటల్లోనే పరిష్కరిస్తుండగా, లోకేష్ ఆరు గంటల్లోనే క్లియర్ చేసేస్తున్నారు. వివిధ శాఖల అధిపతులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫైళ్ల క్లియరెన్స్, ఈ-ఫైళ్ల విధానాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనతో సహా మంత్రుల ఫైళ్ల పరిష్కారం ఎలా ఉందన్నదానిపై చర్చించారు. గంటా శ్రీనివాసరావు ఒక ఫైలు పరిష్కారానికి 66 రోజుల మూడు గంటలు తీసుకుంటున్నారు. మనిషి కనిపించరు. సమావేశాలకు రారు. ఫైళ్లు పెండింగ్లో పెట్టుకుంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి నారాయణ 21 రోజుల 10 గంటల్లో పరిష్కరిస్తున్నారని, యనమల 6 రోజుల 8 గంటల్లో పరిష్కరిస్తున్నారని, అఖిలప్రియకు 35 రోజుల 10 గంటలు పడుతోందని, అఖిలమ్మ ఎమైందంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ కూడా ఫైళ్ల పరిష్కారంలో ఆలస్యంగా ఉన్నారని అన్నారు. పలువురు మంత్రులు వివిధ స్థాయిలోని ఫైళ్ల పరిష్కార సమయాన్ని ముఖ్యమంత్రి చదివి వినిపించారు. ఫైళ్లు పెండింగ్లో పెట్టడం అవినీతికి ఆష్కారం ఇచ్చినట్టేనని హెచ్చరించారు. ఇకపై పారదర్శకమైన వ్యవస్థను అమలు చేస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ రెండు నెలల్లో పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. Link to comment Share on other sites More sharing options...
hari2999 Posted November 15, 2017 Share Posted November 15, 2017 lemmon rajappa ji Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted November 15, 2017 Share Posted November 15, 2017 Deputy CM ah majaka Link to comment Share on other sites More sharing options...
Seniorfan Posted November 15, 2017 Share Posted November 15, 2017 Ganta gaadini peekesi ycp pampesthe better... Link to comment Share on other sites More sharing options...
KING007 Posted November 15, 2017 Share Posted November 15, 2017 2 hours ago, Seniorfan said: Ganta gaadini peekesi ycp pampesthe better... Vadu inko 4-5 MLA's ni pattuku pothadu.... Link to comment Share on other sites More sharing options...
sagar_tdp Posted November 16, 2017 Share Posted November 16, 2017 11 hours ago, KING007 said: Vadu inko 4-5 MLA's ni pattuku pothadu.... Vizag lo evvaru ycp vaipu vellakapovachu etu asala cadre ne ledhu Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.