Jump to content

Muslim apologetic state

Nfdbno1

Recommended Posts

2 hours ago, Saichandra said:

cbn corporations veste tappu kada,grow up bro eppudu cbn meeda edavadam kadu

Im more interested in results . 

See below 

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావును ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఏ సీఎం చేయని విధంగా సీఎం కేసీఆర్ ముస్లింలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అలాగే ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు ఉర్దూని విస్మరించాయని, ఉర్దూ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. అలాగే షాదీ ముబాకర్ ద్వారా పేద ముస్లింలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని పాషాఖాద్రి పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ప్రశంసిస్తూ.. బుధవారం ఎంఐఎం పార్టీ శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగించిన విషయం తెలిసిందే

Link to comment
Share on other sites

16 minutes ago, koushik_k said:

lol mim ni kuda support chestunnaru continue,vadu pogidite adi ikkada veyyadam evado mahatmudu pogidinattu

Link to comment
Share on other sites

8 minutes ago, Saichandra said:

lol mim ni kuda support chestunnaru continue,vadu pogidite adi ikkada veyyadam evado mahatmudu pogidinattu

mari ade comedy support ekada chesa.. nen anedi vadu biscuit vesi idigo ila results tecchukonnadu antunna.. :brakelamp: of course kcr ante naku political strategy paramga istam 

Link to comment
Share on other sites

1 hour ago, avm said:

Wait till 2019. RR debba KCR abba...

Cong 40

tdp 10

trs 50

mim 10

bjp 7

com 2

itla veskunna, few seats lo chala hanges authayi.. who knows what can happen in 2019. Fate sarigga lekapothe RR ki ithadi ayiddi ktr tho

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...