Jump to content

గుక్క తిప్పుకొనియడం లేదు గా...

skilaru

Recommended Posts

ఓక 2 ఇయర్స్ క్రితం అనుకుంట....మనం మనలో చాలా మంది చాలా సలహాలు పోస్ట్ చేసాం...

తారక్ సినిమాలు అసలు ఇలాంటివి తీయకూడదు..

మీడియా కి దగ్గరగా వుండాలి...

ప్రొమోషన్స్ బాగా చెయ్యాలి...

PRO ని పెట్టుకోవాలి..

వున్నా టాలెంట్ అంతా వాడుకోవాలి...

లైన్ అప్ భావు0డాలి...

ఇలా చాలా చాలా చెప్పాము....ఉద్దేశం ఒక్కటే మన తారక్ స్తాయికి తగ్గట్టు వుండాలి that's it..

నాకు అయితే ఇప్పుడు తారక్ సరిగ్గా వున్నాడు..ఇలా ఉంటే చాలు...

ఇప్పటికే industry, audions , fans, media ... especially antis ni గుక్క తిప్పుకొనియడం లేదు ...నిన్న లవ టీజర్ ఏంటి ఈరోజు కుశ లుక్ ఏంటి సామి....

సామి నువ్వు దేవుడు సామి....

Link to comment
Share on other sites

ఏదీ ఏమైనా....ఇలానే వుండాలి...కలకాలం ఇలానే వుండాలి ....ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీయాలి అని బంతులు పీశుఖుతూన్నాఱంఠ ....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...