Jump to content

abhimani intiki Balayya


nbk1605

Recommended Posts

  • Replies 73
  • Created
  • Last Reply
ఒక అభిమాని వెళ్లి పెళ్లికి పిలిచాడు...పెళ్లి 16 వ తారీఖు తిరుమల లో అని చెప్పాడు...అయ్యో ఆ రోజు నంద్యాల ప్రచారానికి వెళుతున్న అమ్మా హైద్రాబాద్ లో రిసెప్షన్ లాగా ఏమన్నా ఉందా అని అడిగారు...

లేదు సర్ 19 వ తారీఖు ఇంట్లో వ్రతం పెట్టుకున్నాం అన్నాడు ఆ అభిమాని ...ఆ రోజు షూటింగ్ ఉందమ్మా... కానీ వస్తా ఇంటికి వచ్చి అటునుంచి షూటింగ్ కి వెళ్తా అని చెప్పారు...

తిరుమల లో పెళ్లి తర్వాత దర్శనానికి ఆయనే స్వయం గా కాల్ చేసి ఆ నూతన దంపతులకు దర్శనం ఏర్పాటు చేశారు...

ఆయన చెప్పిన విధంగా ఈ నిమిషం ఆ అభిమాని ఇంట్లో ఉన్నారు బాలయ్య ...

బాధ్యత తో ఉండే అభిమానికి బాలయ్య ఇచ్చే విలువ అది...మీరు బాధ్యత లేకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తే పళ్ళు రాల కొడతాడు

ఇది చాలా ఇంకేమైనా కావాలా నా బంగారు కొండ గురించి

ఇప్పుడు చేయండి రా షేర్లు...
 
Link to comment
Share on other sites

Naveen Anna.

 

Manabalayya.com

Yes monna 16th marriage ayyindi hero busy schedule lo velalekapoyadu... Ivala morming shooting unna first valla intiki velli taruvatha shooting ki vellaranta :no1:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...