Jump to content

జై లవకుశ టీజర్ చూసిన సినీ విశ్లేషకుడి కామెంట్స్..!


Suresh_Ongole

Recommended Posts

 

 

హోం  ఓవర్సీస్ సినిమా

 

జై లవకుశ టీజర్ చూసిన సినీ విశ్లేషకుడి కామెంట్స్..!

 

ఒకే సినిమా.. మూడు పాత్రలు.. అందులోనూ ఎన్టీఆర్ వంటి హీరో నటిస్తున్నాడని తెలియగానే విపరీతమైన హైప్. మూడింటిలో ఓ పాత్రకు విలన్ షేడ్ ఉంటుందని సినీవర్గాల ప్రచారంతో అభిమానుల్లో కోటి ఆశలు. సీనియర్ ఎన్టీఆర్ లాగానే విలన్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ కొత్త అర్థం చెప్తారా..? అని విశ్లేషణలు.. వెరసి బాబి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో, కల్యాణ్‌రామ్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ‘జై లవకుశ’ సినిమాకు ప్రారంభం నుంచే అంచనాలు మొదలయ్యాయి. గురువారం సాయంత్రం 5 గంటల 22 నిమిషాలకు సినిమా మొట్టమొదటి టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. జై లవకుశ టీజర్ గురించి దుబాయిలో ఉండే సినీ విశ్లేషకుడు, యూఏఈ, యూకే, ఇండియా మూవీస్ మార్కెటింగ్ నిపుణుడు, సెన్సార్‌బోర్డ్ సభ్యుడు ఓ ట్వీట్ చేశారు. 

 

 

 

‘జై లవకుశ టీజర్‌ను చూశా. సింప్లీ ఔట్‌స్టాండింగ్. జూనియర్ ఎన్టీఆర్ లుకింగ్స్ అద్భుతం. మునుపెన్నడూ చూడని ఎన్టీఆర్‌ను చూడబోతున్నారు. ఫ్యాన్స్‌కు ఇక పండగే’ అని సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో టీజర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మరింత సంతోషాన్నిచ్చారు ఉమైర్ సంధు. 

 

 

Link to comment
Share on other sites

teaser ki kuda vadiki special show vesara saudi lo .. lookings endi looks antaru gani .. ee erri pulka articles ...

Naaku telisi vaadu evado ameerpet sandullo understand amersandu ayyiuntadu... Vaadi tweets valla gaadiki ...Ooo hype vqchesindhi ante
Link to comment
Share on other sites

Umair Sandhu is the twitter handle that released terrible review and passed negative comments on the Baahubali the beginning after the premier in UAE. I was shocked as the previous night bollywood premier received raving reviews. Ee handle/reviewer credible kaane kaadu ani naa nammakam.

 

Having said that I have no doubts the teaser of JLK is going to be a runaway hit.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...