Ramesh39 Posted December 17, 2016 Share Posted December 17, 2016 ‘గౌతమిపుత్ర..’@ 1 మిలియన్ హైదరాబాద్: ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌కు పదిలక్షల (1మిలియన్) వ్యూస్ లభించాయి. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మార్క్ చేరుకోవడం విశేషం. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియ, హేమమాలిని ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ను విడుదల చేశారు. కరీంనగర్‌లోని ఓ థియేటర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ విడుదల కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘గౌతమిపుత్ర..’@ 1 మిలియన్ హైదరాబాద్: ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌కు పదిలక్షల (1మిలియన్) వ్యూస్ లభించాయి. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మార్క్ చేరుకోవడం విశేషం. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియ, హేమమాలిని ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ను విడుదల చేశారు. కరీంనగర్‌లోని ఓ థియేటర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ విడుదల కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. Link to comment Share on other sites More sharing options...
nfanswin Posted December 17, 2016 Share Posted December 17, 2016 Saripodhu, count penchandi .repeat ur views I finished 500 till now Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted December 17, 2016 Share Posted December 17, 2016 3M overseas raavali! Link to comment Share on other sites More sharing options...
nfanswin Posted December 17, 2016 Share Posted December 17, 2016 saripodhu, 3 m in 24 hrs undalsindhe. view it as many times Link to comment Share on other sites More sharing options...
Nata Simha Posted December 17, 2016 Share Posted December 17, 2016 saripodhu, 3 m in 24 hrs undalsindhe. view it as many times Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.