Jump to content

Telugu experts


jai nandamuri

Recommended Posts

annai stomach enti.. ruthiram ante blood.. ruthiravarnam ante red ani kada

ruthiram kaadu adi "Rudhiram" antaru...Bharatam lo bhimudiki vrukodharaudu ani peru, vruka ante todelu udaramu ante potta. Udaramu, Rudhiram ivanni prakruthi padalu
Link to comment
Share on other sites

Rudhiramee

Meaning ?

రుధిరమంటే రక్తమే. "రక్తవర్ణం (నెత్తుటివంటి రంగు)" అని చెప్పేటప్పుడు

ప్రత్యామ్నాయంగా "రుధిరవర్ణం" అని ఉపమాన పూర్వపద కర్మధారయంగా చెప్పడం

జఱుగుతుంది. అంతేతప్ప  రుధిరానికి స్వతంత్రంగా 'ఎఱుపు' అనే అర్థం లేదు.

రుధిర్ = ఆవరణే అనే సంస్కృత ధాతువు నుంచి ఈ పదం నిష్పన్నమయింది.

రుధ్యతే త్వచా ఇతి రుధిరమ్ (చర్మము చేత కప్పబడేది కనుక రుధిరం)

మఱో విషయం. న్యాయంగా ఈ చర్చలు ఇక్కడ చెయ్యకూడదు. అసందర్భం అవుతుంది.

ఇటువంటివి చర్చించగోరేవారు "తెలుగుపదం' గుంపునకు రావలసినదిగా ప్రార్థన.

 

source: https://groups.google.com/forum/#!topic/telugublog/4U9g5tvRh-E

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...