Jump to content

AP Government Released 10,000 Jobs Notification


Recommended Posts

  • 2 weeks later...
  • Replies 186
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

ఆంధ్రాలో ఆరువేల పోలీసు కొలువులు !   ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖాకీ కొలువుల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఉద్యోగులు దాదాపుగా రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో కొలువుల భర్త

కానిస్టేబుల్‌, జైలువార్డరు ఉద్యోగాలకు

రాత పరీక్ష నవంబరు 6న

కమ్యూనికేషన్స్‌ ఎస్సై, కానిస్టేబుల్‌, ఎఫ్‌పీబీ ఏఎస్సై

ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

సవరణ ప్రకటనలు విడుదల చేసిన నియామక మండలి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 4,548 పోలీసు కానిస్టేబుళ్లు, జైలు వార్డర్ల ఉద్యోగాల భర్తీ కోసం అక్టోబరు 16న నిర్వహించాల్సిన ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమినరీ)ను నవంబరు 6కు మార్చారు. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీ పోలీసు నియామక మండలి జులై 22న విడుదల చేసిన ప్రకటనకు ఆదివారం సవరణ ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ప్రభుత్వం వయోపరిమితి పెంచడంతో, దరఖాస్తు గడువును ఈ నెల 21 వరకూ పొడిగించారు. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక రాత పరీక్ష తేదీని కూడా మార్చారు. పోలీసు కమ్యూనికేషన్స్‌ విభాగంలో

కానిస్టేబుల్‌ పోస్టులకు ఆగస్టు 27న జారీ చేసిన ప్రకటన, ఇదే విభాగంలో ఎస్సై, వేలిముద్రల విభాగం (ఎఫ్‌పీబీ)లో ఏఎస్సై పోస్టుల భర్తీకి ఆగస్టు 24న జారీ చేసిన ప్రకటనలకు సైతం నియామక మండలి సవరణ ప్రకటనలను ఆదివారం విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి వయోపరిమితి పెంపు ఉత్తర్వులు వెలువడటంతో ఆ మేరకు సవరణ ప్రకటనలో ఆ వివరాలను ప్రస్తావించింది. సవరణ ప్రకటన ప్రకారం ఆయా ఉద్యోగాలకు వయోపరిమితి అర్హత వివరాలు ఇలా ఉన్నాయి.

* కమ్యూనికేషన్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్‌ విభాగం హోంగార్డు అభ్యర్థులకు 18-32 ఏళ్ల మధ్య వయోపరిమితి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన హోంగార్డు అభ్యర్థులకు 18-37 ఏళ్ల వయోపరిమితి నిర్దేశించారు.

11ap-main3b.jpg

Link to post
Share on other sites
నోటిఫికేషన్ విడుదల చేసిన పోలీసు శాఖ
 
636097400582662287.jpg
విజయవాడ: పోలీస్‌శాఖలో పలు పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 707 పోస్టులకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ప్రకటించింది. ఎస్‌ఐ, డిప్యూటీ జైలర్‌, అసిస్టెంట్ మ్యాట్రన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. సివిల్‌ ఎస్‌ఐ-355, ఏఆర్‌ఎస్‌ఐ-113, రిజర్వ్‌ ఎస్‌ఐ-9, ఏపీఎస్పీ విభాగంలో ఎస్‌ఐ-209, డిప్యూటీ జైలర్‌-16, జైళ్లశాఖ విభాగంలో అసిస్టెంట్ మ్యాట్రన్‌-5 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. recruitment.appolice.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూడవచ్చు.
Link to post
Share on other sites
  • 4 weeks later...
  • 1 month later...
త్వరలో 18 వేల టీచర్‌ పోస్టుల భర్తీ
 
636184889699900393.jpg
  • కాంట్రాక్ట్‌ అధ్యాపకులు సమ్మె విరమించాలి: గంటా 
నెల్లూరు క్యాంపస్‌, డిసెంబరు 27: రాష్ట్రంలో 18వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మె విరమించాలని కోరారు. ఇప్పటికే చాలామంది సమ్మె విరమించి తరగతులకు వెళ్తున్నారని.. మిగిలినవారు కూడా వారిబాటలో ముందుకు పోవాలని కోరారు. మంగళవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్య కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.21,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, రాబోయే బడ్జెట్‌లో దీనిని పెంచే అవకాశం ఉందని తెలిపారు.
Link to post
Share on other sites
  • 3 weeks later...
పోలీసు తుది పరీక్ష 22న
 
అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల తుది పరీక్ష ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. హాల్‌ టిక్కెట్లు ఈ నెల 17 నుంచి రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లో చేసుకోవచ్చని బోర్డు ఛైర్మన్‌ అతుల్‌ సింగ్‌ తెలిపారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో ఈ పరీక్ష నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. అనుమానాల నివృత్తికి హెల్ప్‌లైన్‌ నెంబర్లకు (0884-2340535, లేదా 2356255) ఫోను చేయవచ్చు.
Link to post
Share on other sites
రెవెన్యూలో 670 పోస్టులు
 
  • కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఆర్థిక శాఖ ఓకే 
  • తహసిల్దార్‌ ఆఫీసుకు ఒకటి చొప్పున మంజూరు 
  • 16,400- 49,870 వేతనం 
  • ఎంపీడీఓలకు హోదా పదోన్నతులపై కీలక ఉత్తర్వులు
 అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రెవెన్యూశాఖను పటిష్ట పరిచి... సమర్థవంతంగా సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ఈ శాఖలో 670 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సాధారణంగా... ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయటంలేదనే విమర్శలనే వింటూ ఉంటాం. కానీ తాజాగా ఆర్థిక శాఖ వెలువరించిన జీవో అందుకు భిన్నమైనది... అరుదైనది! రెవెన్యూశాఖలో కొత్తగా ‘జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌’ కేటగిరీని సృష్టించి... అందులో 670 మందిని భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది.
 
 
ఈ కొత్త కేటగిరీ పోస్టులను తహసిల్దారు కార్యాలయానికి ఒకటి చొప్పున మంజూరు చేసింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన డెరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) పరీక్ష ద్వారా నియామకాలు జరగాలని నిర్దేశించింది. ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప గురువారం ఈ మేరకు జీవో(ఎంఎస్‌ నెంబర్‌ 8) జారీ చేశారు. తహసిల్దార్లకు సహకరించడం కోసం ఈ పోస్టులను మంజూరు చేసినట్లు జీవోలో పేర్కొన్నారు. కొత్త కేటగిరీలో నియమితులయ్యేవారి వేతన శ్రేణి రూ.16,400- రూ.49,870 మధ్య ఉంటుంది.
 
 
మీ-సేవ, మీ ఇంటికే మీ భూమి-జన్మభూమి, ఈ-పంట, లోన్‌ చార్జ్‌ క్రియేషన్‌ మాడ్యూల్‌ వంటి ఐటీ కార్యకలాపాల కోసం ప్రతి తహసిల్దారు కార్యాలయంలో పని చేసేలా ఒక ‘మండలస్థాయి రెవెన్యూ డేటాఎంట్రీ అసిస్టెంట్‌’ పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని రెవెన్యూ శాఖ కోరింది. రెవెన్యూ ప్రతిపాదనను పరిశీలించిన ఆర్థికశాఖ... ఆ పోస్టును జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌గా వ్యవహరించడం బాగుంటుందని సూచించింది. జాబ్‌చార్టును మాత్రం రెవెన్యూశాఖ ప్రతిపాదించినట్టే ఆమోదించింది.
 
 
ఈ మేరకు మార్పులు చేస్తూ రెవెన్యూశాఖ పంపిన ప్రతిపాదనకు తాజాగా ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ కొత్త కేటగిరీకి సంబంధించిన సర్వీసు నిబంధనలను సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) సహకారంతో రెవెన్యూశాఖ రూపొందిస్తుందని ఆర్థిక శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, కొత్త కేటగిరీలో 670 పోస్టులను సృష్టించడంపట్ల రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.
Link to post
Share on other sites
  • 3 months later...
Guest Urban Legend

 

 

Examination Name

  No. of Vacancies Apply Online Link Last Date

Medical Officer 450 AP PSC MO Jobs Refer Notification

Computer Assistant / Junior Assistant. 670 AP PSC DEO Recruitment 2017 Refer Notification

Junior Assistant Cum Typist 01 AP PSC JAT Recruitment 30/04/2017

Assistant Director of Horticulture 01 AP PSC ASST Recruitment30/04/2017

Group 3 Services 1055 AP PSC Group 3 Notification 30/01/2017

Hostel Welfare Officer 100 AP PSC Hostel Welfare Officer Recruitment 30/01/2017

Group 1 Services 78 APPSC Group 1 Notification 30/01/2017

Agriculture Officers 30 APPSC Agriculture Officer Recruitment 30/01/2017

 

Govt Jobs in Andhra Pradesh – AP Online Jobs
Recruitment Board Posts Apply Online Vacancies Last Date Hindustan Petroleum Corporation Ltd

– Visakh Refinery – Visakhapatnam Operations Technician and Boiler

Technician posts HPCL Recruitment 2017 60 08/06/2017 Dept of Juvenile Welfare, Correctional Services & Welfare of Street Children, AP Chair Person/ Member AP Recruitment – 05/06/2017 Rashtriya Ispat Nigam Limited (Vizag Steel Plant) Management Trainee (Technical), Jr. Medical Officers, Junior Nurse Trainee, Technician (Laboratory) Trainee posts Vizag Steel Plant Recruitment 2017 Various Refer Link Eastern Naval Command, Naval Base Visakhapatnam Multi Tasking Staff (Ministerial) (Safaiwala/Chowkidar/Peon) Posts Eastern Naval Command Visakhapatnam Recruitment 2017 205 Before 45 Days From Date Of Publication Commissioner & Director of School Education SGT, SA, LP, PET Posts AP DSC Notification 2017 22814 Refer Link Directorate of Town and Country

Planning, Guntur Diploma Apprentice Posts AP DTCP recruitment 252 18/05/2017 ANGRAU, Guntur Seed Certification Officer ANGRAU, Guntur Recruitment 36 16/05/2017 Sri Venkateswara Veterinary University Sr Research Fellow Sri Venkateswara Veterinary University Recruitment 01 15/05/2017 – Walk in Yogi Vemana University JRF/ Jr Project Asst Yogi Vemana University Recruitment 01 15/05/2017 AP Social Welfare Residential Educational Society, Guntur Special Teachers AP Social Welfare Residential Educational Society, Guntur Recruitment 02 05/05/2017 Intelligence Bureau Jr. Intelligence Officer IB Recruitment 2017 161 04/05/2017 AP ICET MBA MCA AP ICET Notification 2017 – 02/05/2017 Bank of Baroda PO BOB PO Recruitment 400 01/05/2017

Andhra Pradesh Jobs 2017 Recruitment Board Posts Apply Online Vacancies Last Date High Court of Judicature at Hyderabad District Judge High Court of Judicature at Hyderabad Recruitment 04 30/04/2017 APPSC Junior Assistant Cum Typist AP PSC JAT Recruitment 01 30/04/2017 APPSC Assistant Director of Horticulture AP PSC ASST Recruitment 01 30/04/2017 SPMVV Jr Asst, Typist, Office Subordinate, Sweeper SPMVV Recruitment 05 30/04/2017 District Health Society, Chittoor MO (MBBS/ Ayush), ANM, Pharmacist District Health Society, Chittoor Recruitment 160 26/04/2017 ANGRAU, Guntur Technical Assistant ANGRAU, Guntur Recruitment 03 25/04/2017 – Walk in ANGRAU, Guntur Technical Assistant ANGRAU, Guntur Technical Assistant Recruitment 02 25/04/2017 – Walk in DCHS, Guntur Specialist, GDMO, Staff Nurse, Lab Tech, Staff Nurse DCHS, Guntur Recruitment 35 22/04/2017 ANU Sr Research Fellow ANU SRF Recruitment – 20/04/2017 Andhra Pradesh Postal Circle Gramin Dak Sevak posts AP Postal Circle Recruitment 2017 1126 19/04/2017 Office of the District Collector, Nellore Jr Asst, Typist, Messenger, Lab Attender Office of the District Collector, Nellore Recruitment 12 15/04/2017 Andhra University JRF, Research Associate Andhra University JRF Recruitment 06 15/04/2017 – Walk in Office of the District Collector, Visakhapatnam Jr Asst, Typist, Steno, Watch Man, Lab Attendant, Tech Asst Office of the District Collector, Visakhapatnam Recruitment 55 14/04/2017 Vacancies in Andhra Pradesh Recruitment Board Posts Apply Online Vacancies Last Date APTRANSCO Assistant Engineer APTRANSCO AE Recruitment 146 12/04/2017 District Court, Kurnool Process Server. District Court, Kurnool Recruitment 07 10/04/2017 Office of the District Collector, Guntur Jr Asst, Accountant, Typist, Lab Technician, PH Worker Office of the District Collector, Guntur Recruitment 53 09/04/2017 AP PEGCET M. Tech, M. Pharm AP PGECET Notification 2017 – 06/04/2017 AP State Modiversity Board Scientific/Technical Assistant AP State Modiversity Board Recruitment 01 05/04/2017 APGENCO Assistant Engineer. APGENCO Recruitment 94 05/04/2017 Dept of Fisheries, AP Multi Purpose Fisheries Extension Asst Dept of Fisheries, AP Recruitment 11 03/04/2017 District Coordinator of Hospital Services, Visakhapatnam Specialist Doctor, Security Staff District Coordinator of Hospital Services, Visakhapatnam Recruitment 11 03/04/2017 Dr YSR Horticultural University Research Associate Dr YSR Horticultural University Jobs 03 01/04/2017 – Walk in Andhra Pradesh Police Recruitment constable, SI, ASI. AP Police Recruitment 2017 10000 Govt jobs in AP Refer Link High Court of Judicature at Hyderabad Civil Judge (Jr Division). High Court of Judicature at Hyderabad Recruitment 19 31/03/2017 Collector Office Krishna District 38 – Typist, Sweeper Vacancies Krishna District Collector Office Recruitment 2017 38 25/03/2017 District Coordinator of Hospital Services, Vizianagaram Specialist Doctor, GDMO, Pharmacist District Coordinator of Hospital Services Recruitment 27 25/03/2017 Collector Office, Krishna Office Subordinate, Night Watchman, Cook, Barber (SRD for SC/ ST). Collector Office, Krishna Recruitment 38 25/03/2017 ANGRAU, Guntur Research Associate. ANGRAU, Guntur Recruitment 03 20/03/2017 – Walk in Dr YSR Horticultural University Sr Research Fellow. Dr YSR Horticultural University SRF Recruitment 01 20/03/2017 – Walk in Adikavi Nannaya University SRF, Project Fellow. Adikavi Nannaya University Recruitment 03 15/03/2017 Collector Office Krishna District Typist, Sweeper Vacancies. Collector Office Krishna District Recruitment 2017 50 15/03/2017 Upcoming Govt Jobs In AP Recruitment Board Posts Apply Online Vacancies Last Date Visakhapatnam Port Trust Trade Apprentice. Visakhapatnam Port Trust Recruitment 58 14/03/2017 JNTU, Kakinada Library Assistant. JNTU, Kakinada LA Recruitment – 13/03/2017 JNTU, Kakinada Jr Research Fellow. JNTU, Kakinada Recruitment – 14/03/2017 APMDC Limited Marketing Professional, Dy Manager. APMDC Limited Recruitment 06 10/03/2017 Visakhapatnam Port Trust Pilot (CL-I). Visakhapatnam Port Trust Recruitment. 01 10/03/2017 Andhra Pradesh CRDA Sr Designer Engineer, Sr Designer Architect & Various posts. AP CRDA Recruitment 2017 17 22/02/2017 Andhra University Trainee. Andhra University Trainee Jobs 02 15/02/2017 Commissioner of Health & Family Welfare, AP Monitoring & Evaluation Consultants Commissioner of Health & Family Welfare Jobs 03 15/02/2017 – Walk in Capital City Development & Maintenance Coporation Engineer/Junior Engineer/Senior Engineer CCDMC Engineer Jobs Recruitment 2017 60 10/02/2017 Andhra Pradesh PSC Computer Assistant / Junior Assistant APPSC Recruitment 2017 670 Refer Post Link District Selection Committee, Krishna Jr Asst, Accountant, Typist, Pharmacist, Lab Tech District Selection Committee Jobs 13 06/02/2017 District Court, West Godavari Personal Asst District Court, West Godavari Jobs 02 06/02/2017 AP State Modiversity Board Administrative Officer AP State Jobs 01 31/01/2017 Andhra Pradesh PSC Group 3 APPSC Group 3 Notification 1055 Govt jobs in AP 30/01/2017 Andhra Pradesh PSC Group 1 Andhra PSC Group 1 Notification 78 30/01/2017 AP PSC Hostel Welfare Officer APPSC Hostel Welfare Officer Jobs 100 30/01/2017 Andhra Pradesh PSC Agriculture Officers APPSC Agriculture Officer Recruitment 30 30/01/2017 Andhra Pradesh PSC Asst BC Welfare Officer, Social Welfare Officer, Tribal Welfare Officer Andhra PSC Welfare Officer Recruitment 29 30/01/2017 APPSC Assistant Director of Fisheries APPSC Asst Director Jobs 10 30/01/2017 Andhra Pradesh PSC Royalty Inspector APSC Royalty Inspector Recruitment 05 30/01/2017 Andhra Pradesh PSC Assistant Director APPSC Assistant Director Recruitment 05 30/01/2017
Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...