Jump to content

Why NBK God of Massases . here is history


raghup

Recommended Posts

ఎవరైనా 100 సినిమా అంటే

ఏ బోయపాటో ..రాజమౌలో..ఏ బి.గోపాలో..లేక ఇంకొక దమ్మున్న డైరెక్టరు తో సినిమా ఒప్పుకుంటాడు..

 

ఈయనేంట్రా బుజ్జీ చెదలు పట్టిన చరిత్రలో నుండీ..

మహానుభావుడు రామారావుగారు చేయని పాత్ర ను..

 

తెలుగు ప్రజల కాల చక్రం ను ఖ్యాతిని సంస్కృతి ని తెలిపే ఒక రాజు జీవిత చరిత్ర తో కుర్ర డైరెక్టరు తో వందో సినిమా తీస్తున్నాడు అంటే

Link to comment
Share on other sites

బాలయ్య చరిత్రలో అపూర్వ చిత్రంగా 'గౌతిమపుత్ర శాతకర్ణి' : చిరంజీవి

 

బాలకృష్ణ సినీ చరిత్రలో 'గౌతిమపుత్ర శాతకర్ణి' ఓ అపూర్వ చిత్రంగా నిలిచిపోతుందని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న 'గౌతిమపుత్ర శాతకర్ణి' షూటింగ్ ప్రారంభోత్సవంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందవ చిత్రం చాలా ప్రతిష్టాత్మకమైనదన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి అని నిర్ణయం తీసుకోవడమే ఈ సినిమాకు మొట్టమొదటి విజయం అని తెలిపారు. శాతకర్ణి పాత్రలో ఇమిడిపోయి అత్యద్భుత నటనతో బాలయ్య అందరినీ మెప్పిస్తారని అభిప్రాయపడ్డారు. ఎంbyతో అవలీలగా బాలయ్య ఇలాంటి పాత్రలు చేస్తారన్నారు.

 

నాకు నేను నచ్చితే ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు.నాకు నేను నచ్చకుండా ఎవరికి నచ్చినా...ఉపయోగం లేదు౼బాలకృష్ణ గారు..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...