Jump to content

మైపాడు, ఇసుకపల్లి, రామతీర్థం బీచ్‌ల అభివృద్ధి

Recommended Posts

మైపాడు, ఇసుకపల్లి, రామతీర్థం బీచ్‌ల అభివృద్ధికి రూ.26.01కోట్లు
 
విజయవాడ :  మైపాడు, ఇసుకపల్లి, రామతీర్థం బీచ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం  రూ.26.01కోట్లను  మంజూరు చేసింది. ఈ నిధులతో బీచ్ లకు కొత్త కళ రానుంది. త్వరలో బీచ్ ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

Link to comment
Share on other sites

vizag lo 6 beach lani  develop cheyyalani cheppadu cbn.

But in reality nothing developed kada brother

elago all beaches under govt control oka 50crores pedithe each beach resorts vastayi and 1000rooms on beach easy ga vastayi

300crores needed for 6 beaches 6000rooms vastayi already hotel business in vizag is 90-95% occupancy undi inka govt resorts ayithe 100% nadustundi ga vizag events pedithe hotel rooms problem kuda solve avutundi 

విశాఖలో ఇప్పుడున్న బీచ్‌లు కాకుండా కొత్తగా మరో 6 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. విశాఖలో రెండు అతిపెద్ద టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి.

Link to comment
Share on other sites

రాష్ట్రంలోని పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాలను ఐదు హబ్‌లుగా విభజించి సమర్ధులైన ఐదుగురు అధికారులను బాధ్యులుగా నియమించి రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత జవసత్వాలు కల్పిస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరిన ఐదు హబ్‌ల ఇన్‌ఛార్జిలను అభినందించిన సీఎం ఏడాది తిరిగే సరికి రాష్ట్ర పర్యాటక రంగం గురించి దేశమంతటా మాట్లాడుకునే స్థాయిలో అభివృద్ధి జరగగలదన్న అశాభావం వ్యక్తం చేశారు.

‘ఏపీలో పర్యాటక రంగం వేగంగా వృద్ధి చెందే అవకాశాలు వున్నాయి. వృద్ధి రేటులో టూరిజం ముఖ్యమైన వనరుగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కల్చర్‌, ఫుడ్‌, హ్యాండీక్రాఫ్ట్స్‌ వంటి ఆకర్షణలతో ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక గమ్యస్థానంగా రూపొందించదలిచాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
 
Link to comment
Share on other sites

విశాఖలో ఇప్పుడున్న బీచ్‌లు కాకుండా కొత్తగా మరో 6 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. విశాఖలో రెండు అతిపెద్ద టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి.

Hope vizag must develop like goa appude AP ki oka asset 

Goa tourism per day 2-3 lakhs tourists coming everyday and income about 30000-40000crores income from tourists.

Ilaga manam develop cheyali not in terms of drinking beers we want quality tourism

Link to comment
Share on other sites

Goa culture ki Vizag ki sambandam ledu.. Alaa ante India motham coastal states lo kuppalu vunnayi beach, but Goa has a different advantage, mainly because of Western culture

Goa only advantage is cheap drinks and drugs ...tax exemptions deni valla motham indians who trys to enjoy will go to Goa.

Vizag also getting huge amount of foreigners in lakhs every year and now a days aaraku baga promote ayindi self ga and tourists gets increased day by day.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...