sonykongara Posted February 18, 2016 Posted February 18, 2016 ఢిల్లీ: విశాఖలో పెట్రోలియం వర్సిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏయూ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఆంధ్రా యూనివర్సిటీతో మూడేళ్లకు కేంద్ర పెట్రోలియం సహజవనరుల శాఖ ఒప్పందం చేసుకుంది.
sonykongara Posted February 18, 2016 Author Posted February 18, 2016 విశాఖలో పెట్రోలియం వర్శిటీకి కేంద్రం అంగీకారంవిశాఖ: విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్శిటీకి కేంద్రం అంగీకారం తెలిపింది. ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం ఆంధ్రా యూనివర్శిటీతో కేంద్ర పెట్రోలియం శాఖ మూడేళ్లపాటు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పెట్రోలియం వర్శిటీకి సంబంధించి ఈనెల 4వ తేదీన ఆంధ్రా యూనివర్శిటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగానే పెట్రోలియం వర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించి ఈ ఏడాదిలోనే తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరిపాలన ఇలా అన్ని ప్రక్రియలు మూడేళ్ల పాటు ఏయూ నుంచే నిర్వహించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. మూడు సంవత్సరాల్లో వర్శిటీకి సంబంధించి సొంత భవనాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని అక్కడికి తరలిస్తామని పెట్రోలియం శాఖ పేర్కొంది.
sonykongara Posted February 19, 2016 Author Posted February 19, 2016 ఏయూలో పెట్రో వర్సిటీ తరగతులు ఐఐపీఈతో కుదిరిన అవగాహన ఒప్పందం ఈనాడు, దిల్లీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) తరగతుల నిర్వహణపై ఆ సంస్థకు, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి మధ్య గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2016-17 విద్యా సంవత్సరం నుంచే ఆంధ్రా విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభమవుతాయి. ఐఐపీఈ సొంత ప్రాంగణంలో మౌలిక వసతులను ఏర్పరచుకునేవరకూ మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఆంధ్రా విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలోని వనరులను ఉపయోగించుకొని తరగతులను నిర్వహిస్తారు. ప్రయోగశాలలు, గ్రంథాలయం, వర్క్‌షాపులు, సాంకేతిక సౌకర్యాలను ఐఐపీఈ వినియోగించుకుంటుంది. పెట్రోలియంలోని అన్ని అంశాలకు సంబంధించి పరిశోధన, శిక్షణ కోసం విశాఖలో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచిన సంగతి తెలిసిందే.
krish_adurs Posted February 19, 2016 Posted February 19, 2016 1st rjy lo pedatam annaru next kkd now finally vizagg
RKumar Posted February 19, 2016 Posted February 19, 2016 Godavari Jilla ku raavalsinavi kooda Vizag ki teesuku pothunnara ayithe? Kakinada baaga develop avuthundi. RJY & Amalapuram ki konni projects isthe better. Same for WG: Eluru varaku automatic development vuntundi even Bhimavaram. Rest of the district needs some projects.
sonykongara Posted February 19, 2016 Author Posted February 19, 2016 Godavari Jilla ku raavalsinavi kooda Vizag ki teesuku pothunnara ayithe? Kakinada baaga develop avuthundi. RJY & Amalapuram ki konni projects isthe better. Same for WG: Eluru varaku automatic development vuntundi even Bhimavaram. Rest of the district needs some projects. yes
DVSDev Posted February 19, 2016 Posted February 19, 2016 akkado ikkado ekkado - first lands pool chesi - Central Govt nundi oka 100 cr pattuku raandi - ee pushpam batch paina chooyinchi nela naakinchesthaaru..! oka 100 cr testhey tarwatha sangathi tarwatha - chacchinodi marriage ki vacchindey dowry - ki ki ki
Naren_EGDT Posted February 19, 2016 Posted February 19, 2016 Godavari Jilla ku raavalsinavi kooda Vizag ki teesuku pothunnara ayithe? Kakinada baaga develop avuthundi. RJY & Amalapuram ki konni projects isthe better. Same for WG: Eluru varaku automatic development vuntundi even Bhimavaram. Rest of the district needs some projects. EGDT lo Kotipally railway work start aindi finally .. babu rocks ya
krish_adurs Posted February 20, 2016 Posted February 20, 2016 Godavari Jilla ku raavalsinavi kooda Vizag ki teesuku pothunnara ayithe? Kakinada baaga develop avuthundi. RJY & Amalapuram ki konni projects isthe better. Same for WG: Eluru varaku automatic development vuntundi even Bhimavaram. Rest of the district needs some projects. marine univ kuda 1st rjy annaru next kkd ki velipoindi nw petrolium univ vizag vja ee kakunda east west ki emina cheyali , lekapote kastm
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.