Jump to content

NKP Teaser 4.71 Million Views & 60.5 K Likes


Yaswanth526

Recommended Posts

  • Replies 94
  • Created
  • Last Reply

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ నాన్నకు ప్రేమతో.. యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రికార్డుల సంఖ్య చాలానే ఉండగా.. ప్రస్తుతం దీని వ్యూస్ 20 లక్షల మార్క్ ని క్రాస్ అయ్యాయి. అయితే అఫీషియల్ ఛానల్ లో రికార్డ్ వ్యూస్ లెక్కలోకి తీసుకుంటే బాహుబలిదే ఫస్ట్ ప్లేస్. ఆ మూవీ టీజర్ 60లక్షల వ్యూస్ తో చాలా దూరంలో ఉంది. కానీ అన్ని వ్యూస్ ఉన్న బాహుబలి టీజర్ కి... వచ్చిన లైక్స్ మాత్రం 36వేలే. అది కూడా చాలా టైం పట్టింది. 

కానీ నాన్నకు ప్రేమతో టీజర్ మాత్రం చాలా స్పీడ్ గా ఉంది. కేవలం 20లక్షల వ్యూస్ తోనే 39వేల లైక్స్ సాధించేయడం విశేషం. టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఎన్టీఆర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. "ఇంత అద్భుతమైన స్పందన  చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. 20లక్షల వ్యూస్ 39వేల లైక్స్.. టీంకి ఇది చాలా ఉత్సాహం ఇస్తోంది" అంటూ ట్వీట్ చేశారు. కనీసం 50వేల లైక్స్ ఈ టీజర్ కి వస్తాయనే అంచనా ఉన్నట్లుగా చెబ్తున్నారు నాన్నకు ప్రేమతో యూనిట్. 

నిజానికి ఇప్పటివరకూ టాలీవుడ్ లో లైక్స్ ను పెద్దగా లెక్క చేసేవారు కాదు. కోలీవుడ్ లో అజిత్ - విజయ్ ఫ్యాన్స్ మధ్య ఇలాంటి వార్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా.. తమ హీరోని ఎంతగా ఇష్టపడుతున్నారో.. యూట్యూబ్ సాక్షిగా ద్వారా లైక్స్ తో ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ లో కొత్తగా ఆన్ లైన్ పోటీకి యంగ్ టైగర్ తెరతీశాడని అనుకోవచ్చు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...