sonykongara Posted October 8, 2015 Share Posted October 8, 2015 అమరావతికి శంకుస్థాపన చేయనున్న ప్రదేశం భవిష్యత్తులో ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుంది. ఈ మేరకు ఏపీ సర్కారు పావులు కదుపుతోంది. ఇక్కడి డౌన్టౌన్ రోడ్డులో సీడ్ కేపిటల్లోనే అత్యంత ప్రధానమైన రహదారి ఉంటుంది. శంకుస్థాపన ప్రాంతానికి ఎదురుగానే రెండు ఐకానిక్ టవర్లను నిర్మిస్తారు. వాటిని దాటిన తర్వాత కృష్ణా నదికి వెళ్లే మార్గంలో సుమారు 50 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రాజధాని శంకుస్థాపన స్థూపం (పైలాన్) నిర్మిస్తారు. దానిచుట్టూ ప్రపంచస్థాయి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కటి సుమారు 25 నుంచి 35 అంతస్థులతో, ప్రపంచస్థాయి ఆర్కిటెక్చరల్ డిజైన్లతో నిర్మితం కానున్న ఐకానిక్ టవర్లకు కూతవేటు దూరంలో ఈ ఉద్యానవనం ఏర్పాటు కానుంది. Link to comment Share on other sites More sharing options...
swas Posted October 8, 2015 Share Posted October 8, 2015 aa garden ki NTR Gardens ani petti akada kuda oka park pettandi same hyd lo unatle games pettandi for recreation Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.