Jump to content

kula sanghalu pi ukkupadam


PRASANTH356

Recommended Posts

వచ్చే కేబినెట్‌లో ప్రైవేటు వర్శిటీల బిల్లు
వర్శిటీల్లో కుల,మత సంఘాలపై ఉక్కుపాదం : గంటా

 
తిరుపతి, జూలై 27 : వచ్చే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రైవేటు వర్శిటీల బిల్లును తీసుకువస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో వీసీలతో మంత్రి సమావేశమయ్యారు. ప్రతి మూడు నెలలకు ఓ సారి వీసీలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏఎన్‌యూ విద్యార్థిని రితికేశ్వరి మృతిపై నిజనిర్ధారణ కమిటీని నియమించామన్నారు. వర్శిటీల్లో కుల, మత సంఘాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అవసరమైతే వర్శిటీల్లో ఔట్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. బార్‌కోడింగ్‌తో విద్యార్థులకు ఐడీ కార్డులు ఇస్తామన్నారు. వర్శిటీల్లో బయోమెట్రిక్‌ విధానం ప్రవేశపెట్టాలని మంత్రి గంటా వివరించారు. బాలికల హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

 

Link to comment
Share on other sites

Guest Urban Legend

private univs antey anu , au , svu kuda vasthaya ?

asala universities annitilo e sangalu lepeyali ...gola ekkuva aipoyindhi e sangalatho

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...