Jump to content

*** NFDB Masala Youth (A+) - 5 YEARS - Exclusive Thread ***


Nandamuri Rulz

Recommended Posts

1QTc65xD.jpeg

 

 

 

Maithili Balachandran 

 

 

 

మలయాళ ప్రముఖ నటి, గాయని మైథిలీ బాలచంద్రన్ ప్రైవేటు ఫొటోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసినందుకు గానూ కిరణ్ కుమార్ అనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి డిమాండ్లను ఆమె నెరవేర్చకపోవడంతో ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు కిరణ్ కుమార్. కేసు వివరాలను ఎర్నాకులం పోలీసులు వెల్లడించారు. 2008లో కిరణ్ కుమార్‌తో మైథిలీకి పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు సన్నిహితమయ్యాడు. ఆ సాన్నిహిత్యంతోనే ఆమె ఫొటోలను తీశాడు కిరణ్ కుమార్. అయితే.. అతడికి అంతకుముందే పెళ్లైందన్న విషయం తెలిసి.. కిరణ్‌కు దూరం జరిగింది మైథిలి. దీంతో ఆమెను కిరణ్ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
 
         రూ.75 లక్షలను డిమాండ్ చేశాడు. ఆ మొత్తం గానీ ఇవ్వకపోతే ప్రైవేటు ఫొటోలను నెట్‌లో పెడతానని ఆమెను బెదిరించాడు. అంతేకాదు.. ఆమె షూటింగులో పాల్గొనే స్పాట్‌కు కూడా వెళ్లి ఆమెను బెదిరించాడు కిరణ్. కానీ, అంత డబ్బు ఇవ్వలేనని ఆమె తేల్చి చెప్పింది. దీంతో ఆమె ఫొటోలను నెట్‌లో పెట్టాడు కిరణ్ కుమార్. అవి కాస్తా నెట్‌లో వైరల్ అయ్యాయి. ఆ విషయం తెలిసిన మైథిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలను ఇంకెవరైనా నెట్‌లో సర్క్యులేట్ చేస్తున్నారా..? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కిరణ్‌తో పాటు అందులో భాగమైన వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
 
         కాగా, మలయాళంలో రంజిత్ క్రైమ్ డ్రామా అయిన ‘పలేరి మాణిక్యం: ఒరు పథిరకొలపథకథింటే కథ’ అనే సినిమా ద్వారా తెరకు పరిచయమైంది మైథిలి. సాల్ట్ ఎన్ పెప్పర్, ఈ అడుతా కలతు, హనీ బీ తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది మైథిలి

 

ee paapa pics leaked ee roju 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...