OnlyNfan Posted May 7, 2014 Share Posted May 7, 2014 రక్షణ కల్పించలేం... ఏదోలా వచ్చేయండి: చిత్తూరు ఎస్పీ 12:28 PM చిత్తూరు జిల్లా నడవలూరులో వైకాపా కార్యకర్తలు జరిపిన దాడిలో పోలింగ్ అధికారితో పాటు మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. రాళ్ల దాడిలో మీడియా వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ వారు దాడులను నిలువరించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో, జరిగిన పరిణామాలను జిల్లా ఎస్పీ రాజశేఖర్ కు మీడియా ప్రతినిధులు ఫోన్ లో వివరించారు. అయితే, రక్షణ కల్పిస్తామని చెప్పాల్సిన ఎస్పీ మాత్రం ఖాకీ డ్రస్సు సిగ్గుతో తలవంచుకునేలా సమాధానం చెప్పారు. మీకు రక్షణ కల్పించలేము... ఏదో ఒకవిధంగా సురక్షిత స్థానానికి చేరుకోండని సలహా ఇచ్చారు. Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted May 7, 2014 Share Posted May 7, 2014 shame Link to comment Share on other sites More sharing options...
Naresh_NTR Posted May 7, 2014 Share Posted May 7, 2014 only fan annai.. evarni gelipistunnav sittoor lo Link to comment Share on other sites More sharing options...
OnlyNfan Posted May 7, 2014 Author Share Posted May 7, 2014 only fan annai.. evarni gelipistunnav sittoor lo tough fi8 DKS ke chance undi anukuntunna Link to comment Share on other sites More sharing options...
Naresh_NTR Posted May 7, 2014 Share Posted May 7, 2014 tough fi8 DKS ke chance undi anukuntunna Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.