Jump to content

Chittor DT updates.


Recommended Posts

As the pracharm will comes to an end this evening at 4.00'o clock please find below analysis.

 

Tough seats can not predict:

 

Nagari (GMK day and nights work out chestunaru challa kasta padutunaru) and  Chittor

 

TDP Winning Seats:

 

Kuppam, Puthalapattu, Satyavedu, Palamneeru, Srikalahasthi, Chandragiri, Tirupathi.

 

YSRCP Winning seats:

 

Punganuru, Tambalapalle and GD Nellore

 

BJP Winning Seat:

 

Madanapalli.

 

JSP: 

 

Pileru

Link to comment
Share on other sites

As the pracharm will comes to an end this evening at 4.00'o clock please find below analysis.

 

Tough seats can not predict:

 

Nagari (GMK day and nights work out chestunaru challa kasta padutunaru) and  Chittor

 

TDP Winning Seats:

 

Kuppam, Puthalapattu, Satyavedu, Srikalahasthi, Chandragiri, Tirupathi.

 

YSRCP Winning seats:

 

Punganuru, Tambalapalle and GD Nellore

 

BJP Winning Seat:

 

Madanapalli.

 

JSP: 

 

Pileru

 

Palamneru??

Link to comment
Share on other sites

amarnath reddy gadu odipotunadu tdp ki 9 eskovachu

 

9 vaste ikkada oka jaffa gadni oo range lo adukunta nenu

 

vadu first CBN di tappa anni kodtamu ani Dec lo annadu aa tarvata Pileru kuppam tappa anni kodtam ani Jan lo annadu....March lo 10 kodtam annadu....ippudu 8 ki digadu

Link to comment
Share on other sites

Tirupathi lo aithe YCP agadalu darunam ga vundhi, MVR alludi tammudu ne last night champadaniki chusadu bhuman koudku Abhinav Reddy along with siddhareddy and palagiri pratap reddy money panchutunte adiko poinaduku, tdp cader correct time lo react aindhi. MVR chala serious ga tesukoni ninna night antha bjp valla tho kuda police station lo kurchanadu. in some places direct ga voter slips govt officials nunchi ycp konukonadhi JSP party leader adukonadu.

 

 

ఆంధ్రజ్యోతి, తిరుపతి/తిరుపతి క్రైం: తిరుపతి అసెంబ్లీ పరిధిలో వైసీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు. ఆదివారం రాత్రి తిరుపతి నగర శివార్లలోని కాటన్‌మిల్లు వద్ద వైసీపీ నేతలు డబ్బులు పంచుతుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్త చాణుక్యపై దౌర్జన్యానికి దిగారు. అడ్డు తుప్పుకోకుంటే చంపేస్తామంటూ గొంతు పట్టుకుని పిసికారని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. అయినా టీడీపీ కార్యకర్తలు భయపడకుండా, అక్కడే నిలబడి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగడంతో రూ.లక్ష నోట్ల కట్టను వైసీపీ నేతలు ముళ్లపొదలో పడేశారు. ఈ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో సుభాష్‌నగర్ వద్ద వైసీపీ కార్యకర్తలు డబ్బు పంచుతూ పట్టుబడ్డారు. వీరి నుంచి పోలీసులు రూ.36 వేలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పోలీసుల ఎదుటే తమపై వైసీపీ నేతలు దాడికి దిగారని, వారిని పోలీసులే కారుతో పాటు పంపేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే, తాము వెళ్లేసరికే వైసీపీ నేతలు పారిపోయారంటూ అలిపిరి సీఐ రాజశేఖర్ చెబుతున్నారు. కాగా, వైసీపీ నేతలు భూమన అభినయ్‌రెడ్డి, పాలగిరిప్రతాపరెడ్డి, ఆదం రామకృష్ణారెడ్డి, మరికొందరు కార్యకర్తలు డబ్బులు పంచినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. టీడీపీ నేతలు వెంకటరమణ, మునిశేఖర్, సుద్దాల రాజుయాదవ్, చల్లా షణ్ముగం, రవిశంకర్ రాయల్, కుమార్ యాదవ్ ఆందోళనకు దిగారు. అనంతరం తిరుపతి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వెంకటరమణ, పార్లమెంటు బీజేపీ అభ్యర్థి జయరాం, రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు అలిపిరి పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తిరుపతిలో కడప సంస్కృతిని తెచ్చి రౌడీయిజం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి, పాలగిరి ప్రతాపరెడ్డిలను అరెస్టు చేయాలని డిమాండు చేశారు. టీడీపీ కార్యకర్తలను చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరించడం దుర్మార్గపు చర్య అని వెంకటరమణ అన్నారు. కడప సంస్కృతిని తిరుపతిలో ప్రవేశ పెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దాదాపు గంటపాటు స్టేషన్ ఎదుట వీరు బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

Link to comment
Share on other sites

PALMANEERU LO YCP VALLU KADAPA AND KARNATAKA NUNCHI ROWDYS NI DINCHI GODAVA CHESTHUNARU ANI NEWSLO VACHINDI :dream:

idhe telise mana zilla lo ycp ekkada week ga vundho akkada antha kadapa batch digindhi. TPT lo aithe 500 members eami chebutaru.

Link to comment
Share on other sites

9 vaste ikkada oka jaffa gadni oo range lo adukunta nenu

 

vadu first CBN di tappa anni kodtamu ani Dec lo annadu aa tarvata Pileru kuppam tappa anni kodtam ani Jan lo annadu....March lo 10 kodtam annadu....ippudu 8 ki digadu

Evadaadu?? Maaku teliyaali

Link to comment
Share on other sites

Palmneru : TDP ne, sry forgot to update, babbu garu endhuko serious ga tesukontunaru e saet ne.

yendhuko yenti bro, amarnath reddy ki dist adhyakshudini chesthe,

 

vaddu jump ayyipovadame kakunda praveen kumar reddy ni kuda lakkoni velli poyadu ysrcp ki, XXXXX gadu, so wana win pakka palamner 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...