Jump to content

PK's Jana Sena Party Launch - Live Updates


Naresh_NTR

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply
వాటెల్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్
 
Published at: 14-03-2014 17:37 PM
 
paw.jpg
 
 
 

హైదరాబాద్, మార్చి 14 :  పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో పవన్ కొత్తపార్టీ 'జనసేన'ను ప్రకటించనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు పవన్ వేదికపైకి రానున్నారు. పవన్ కొత్తపార్టీ ప్రకటన సందర్భంగా నోవాటెల్‌కు పవన్ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. పవన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బిగ్‌స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది పవన్ కొత్త పార్టీ ప్రకటనను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...