Jump to content

We need 4 more weeks : State


SREE_123

Recommended Posts

4 వారాలు గడువు కావాలంటూ రాష్ట్రపతికి సీఎస్ లేఖ
 
 
pranab_14.jpg
 
 
 

న్యూఢిల్లీ, జనవరి 20 : తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ గడువు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖను ప్రభుత్వ కార్యదర్శి మహంతి ద్వారా రాష్ట్రపతికి పంపించారు. శుక్రవారమే పంపిన ఈ లేఖ కేంద్ర హోంశాఖ పరిశీలించి సోమవారం రాష్ట్రపతికి పంపించింది. బిల్లుపై చర్చకు ఇచ్చిన గడువు సరిపోదని, మరో నాలుగు వారాలు పెంచాలని కోరుతూ సీఎం కిరణ్ ఆ లేఖ పంపించారు.

అయితే 4 వారాలు గడువు ఇస్తే ఫిబ్రవరి 20 వరకు సమయం ఉంటుందని, వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం ఉండదని, 21 వరకే సమావేశాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అందుచేత రెండు వారాలు గడువు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు గడువు అవసరం లేదని తెలంగాణ నేతలు పేర్కొన్నారు.

 

PM estheyy ......T Billl Govindha Govind......! :dream:

Link to comment
Share on other sites

president may only give a week. CM should have asked for more but asking only for 4 weeks lies politics too. People in seemandhra will think that CM had done justice in asking 4 weeks. but by asking only for 4 weeks they may already know that president will only give for 1 week. That way they (including CM and other Congress supporters) will ensure T Bill comes up in parliament.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...