Cyclist Posted December 12, 2013 Share Posted December 12, 2013 బేగంపేట విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురువారం నగరానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ రాకను నిరసిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేతలు ఆందోళనకు దిగారు. దీంతో తెలంగాణ వాదులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు దిగ్విజయ్కు స్వాగతం పలికేందుకు మంత్రులు కన్నా, దానం, ఎంపీ కేవీపీ, పలువురు ఎమ్మెల్యేలు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted December 12, 2013 Share Posted December 12, 2013 !!!!!eedebba eedi raaka kosam paavuraala gutta eduruchusondi!!!!! Link to comment Share on other sites More sharing options...
skilaru Posted December 12, 2013 Share Posted December 12, 2013 !!!!!eedebba eedi raaka kosam paavuraala gutta eduruchusondi!!!!! Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.