Jump to content

REBEL GA review


surapaneni1

Recommended Posts

సినిమా టాక్ విషయాని కొస్తే...‘రెబల్' చిత్రం తొలిరోజే మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా కేవలం మాస్ ఆడియన్స్, ప్రభాస్ నుంచి ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీ ఆశిస్తున్న వీరాభిమానుల కోసం మాత్రమే తీసినట్లు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారెన్స్ తన గత సినిమాలు మాస్, డాన్, కాంచన సినిమాల నుంచి చాలా సీన్లు కాపీ చేసి ఇందులో పెట్టేయడం చాలా మందికి నచ్చడం లేదు. ఎంటర్ టైన్మెంట్స్ లెవల్స్ తగ్గి...యాక్షన్ లెవల్స్ మరీ ఎవర్ అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. లారెన్స్ కథ, కథనం కంటే ఫైట్స్, తమన్నా గ్లామర్ ఎక్స్ ఫోజ్ చేయడంపైనే ఎక్కువ కేర్ తీసుకున్నాడు. ఇంటర్వెల్ ముందు ఫైట్స్ బావున్నప్పటికీ 30 మంది రష్యన్ ఫైట్ మాస్టర్స్ తో చేయించిన క్లైమాక్స్ ఫైట్ ఆకట్టుకోలేదు.

ఇక టెక్నికల్ అంశాల పరంగా చూస్తే...లారెన్స్ అందించిన సంగీతం చిత్రానికి మైనస్ గా మారింది. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. మార్తాండ్ కె. వెంకటేస్ ఎడిటింగ్ యావరేజ్. కొరియోగ్రఫీ మాత్రం ఇరగదీసాడు. మొత్తానికి ఈచిత్రానికి కేవల ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ తప్ప....ఇతర వర్గాల ప్రేక్షకులు పెద్దగా ఆదరించే అవకాశం లేదు. ఓవరాల్ గా సినిమా యావరేజ్ అంటున్నారు.

Link to comment
Share on other sites

eedu prabhas meda kuda anta ghoranga eddustun nadu endi

 

mahesh, Mega fans tappa inka evaru movies cheyyakudadaaaaaaaaaa

 

daffa XXXXXX

Yes Brother ...

 

Too much ga rasyadu papam.....

 

i dont know how movie is ????But chala ghoram ga rasyadu....

 

Mukku nooru sarigalekha poiena...mataladam ,acting cheyadam sariga rakapoiena Mega heros industry lo run avuthunappudu ...why not prabhas..??

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...