Jump to content

Manalo Yenthamandhi

Sushanth

Recommended Posts

  • Replies 173
  • Created
  • Last Reply

అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్

Akkay idhaithe naku vachu ippatiki kuda
Link to comment
Share on other sites

సిరికిం జెప్పడు సంఖచాక్రయుగాముం జేదోయి సంధింపడే

పరివారంబున్ జీరదబ్రగాపతిం బంనిమ్పడాకర్నికాం

తరధమిల్లముం జక్కనోత్తడు వివాధప్రోద్ధిత శ్రీకుచో

పరిచేలాంచలమైన నీడడు గజపరానావనోత్సాహియై

idhi mana vallaki almost andhariki thelisi vundochu..movie lo vundhi

Link to comment
Share on other sites

సిరికిం జెప్పడు సంఖచాక్రయుగాముం జేదోయి సంధింపడే

పరివారంబున్ జీరదబ్రగాపతిం బంనిమ్పడాకర్నికాం

తరధమిల్లముం జక్కనోత్తడు వివాధప్రోద్ధిత శ్రీకుచో

పరిచేలాంచలమైన నీడడు గజపరానావనోత్సాహియై

also gajendra moksham lo poems anni vere thread lo esa annai

Link to comment
Share on other sites

అలా శ్రీమహా విష్ణువు తన భక్తుడైన గజేంద్రుడిని రక్షించడానికి బయలుదేరి ఆ తొందరలో లక్ష్మి దేవి తో కూడా చెప్పకుండా, శంక చక్రాలని కూడా ధరించకుండా, తన భటులని, గరుత్మంతుడిని కూడా తీసుకువేల్లకుండా లక్ష్మి దేవితో గొడవ పడుతూ లక్ష్మీదేవి పైట కొంగుని కూడా ఈడ్చుకుంటూ బయలుదేరెను

annai ... poems and meaning oka thread lo separate ga veyyandi yaa... easy ga vuntadhi manollaki chaduvukotaniki

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...