Jump to content

Manalo Yenthamandhi

Sushanth

Recommended Posts

  • Replies 173
  • Created
  • Last Reply

లావొక్కింతయు లేదు ధైర్యము నిలోలం బయ్యె బ్రానంబులన్,

తావుల్ధప్పెన్ మూర్చ వచ్చుధనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్

నీవేతప్ప నితః పరం బెరుగా మన్నింపం దగుం దీనునిన్

రావే ఈశ్వరా కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా

Link to comment
Share on other sites

Fulannay idhi kalahasthi mahathyama :thinking:
Link to comment
Share on other sites

లావొక్కింతయు లేదు ధైర్యము నిలోలం బయ్యె బ్రానంబులన్,

తావుల్ధప్పెన్ మూర్చ వచ్చుధనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్

నీవేతప్ప నితః పరం బెరుగా మన్నింపం దగుం దీనునిన్

రావే ఈశ్వరా కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా

dztguw.gif

Link to comment
Share on other sites

ఓ పరమేశ్వరా ఇంత వరకు ఈ మొసలి తో నా చేతనైనంతగా పోరాడాను.... నా బలమంతా తగ్గిపోయింది.... ఇప్పటి వరకు నేను ఈ మొసలి తో గెలుద్దాం అనుకున్నాను..... ఇప్పుడు ఆ ధైర్యం పోయింది, ప్రాణాలు పైకి ఎగిరిపోతున్నాయి, మైకం వస్తుంది, నా శరీరం అలసి పోయింది, ఇంకా నేను దీనితో పోరాడలేను.... ఓ ఈశ్వరా నువ్వు తప్ప నాకు వేరే ఎవ్వరు తెలియదు.... నేను ఇది వరకు ఎన్ని తప్పులు చేసినా వాటిని మన్నించి నా దగ్గరకి వచ్చి నా బాధల నుండి నన్ను కాపాడు స్వామి అని గజేంద్ర మోక్షం లో ఆ ఏనుగు ఈశ్వరుడికి మొర పెట్టుకునేదే ఈ పద్యం లోని సారంశం

mosalitho poratam lo poorthi ga alasina gajendrudu : swamy naa shakthi poorthi ga nasinchindhi...diryam sannagallindhi..pranalu veegi pothunnai..neevu thappa vere dikku ledhu..oo eeswara nannu rakshinchu...

Link to comment
Share on other sites

mosalatho poratam lo poorthi ga alasina gajendrudu : swamy naa shakthi poorthi ga nasinchindhi...diryam sannagallindhi..pranalu veegi pothunnai..neevu thappa vere dikku ledhu..oo eeswara nannu rakshinchu...

baaga cheppaav sis..... paina nenu kooda thaathparyam cheppaa choodu right oo wrong ooo

Link to comment
Share on other sites

ఓ పరమేశ్వరా ఇంత వరకు ఈ మొసలి తో నా చేతనైనంతగా పోరాడాను.... నా బలమంతా తగ్గిపోయింది.... ఇప్పటి వరకు నేను ఈ మొసలి తో గెలుద్దాం అనుకున్నాను..... ఇప్పుడు ఆ ధైర్యం పోయింది, ప్రాణాలు పైకి ఎగిరిపోతున్నాయి, మైకం వస్తుంది, నా శరీరం అలసి పోయింది, ఇంకా నేను దీనితో పోరాడలేను.... ఓ ఈశ్వరా నువ్వు తప్ప నాకు వేరే ఎవ్వరు తెలియదు.... నేను ఇది వరకు ఎన్ని తప్పులు చేసినా వాటిని మన్నించి నా దగ్గరకి వచ్చి నా బాధల నుండి నన్ను కాపాడు స్వామి అని గజేంద్ర మోక్షం లో ఆ ఏనుగు ఈశ్వరుడికి మొర పెట్టుకునేదే ఈ పద్యం లోని సారంశం

TigerC :no1:
Link to comment
Share on other sites

అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...