Jump to content

Jagan Come out with Clean - Vijaysaireddy


Recommended Posts

తిరుమల : నార్కో టెస్టు చట్టవిరుద్ధమని... అమానవీయ పరీక్షగా సుప్రీంకోర్టు నిర్థారించిందని ఆడిటర్‌ విజయసాయి రెడ్డి అన్నారు. ఆ పరీక్షలకు సీబీఐ కోర్టు అనుమతిస్తుందని తాననుకోవడం లేదని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చిన విజయసాయి రెడ్డి సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. త్వరలోనే జగన్‌ అన్ని కేసుల నుంచి బయటపడతారని ఆయన అన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...