Jump to content

దమ్ము దెబ్బకి


Cyclist

Recommended Posts

దరువు ఏసుకొంటూ వచ్చినాడు వెనక్కి తప్పుకొన్నాడు

ఇక రచ్చ సచ్చింది సర్దుకోవాల్సిందే అని ఇంకొకరు అనుకొంటుంటే

గాభరా సింగ్ గాభరా ఇంతా అంతా కాదు

దమ్ము దగ్గర గానా వద్దులే అని వెనకడుగు వేస్తే

ఎక్కడ ఈగ దగ్గర తగులుకొని గాయబ్ అవుతామో అని

గాభరా గాళ్ళ కొత్త దిగులు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...