Jump to content

త్రిష

Nizam_NTR

Recommended Posts

హీరోయిన్ త్రిష సినిమాల్లోకి వచ్చి దశాబ్ద కాలం దాటి పోయింది. ఇన్నేళ్ల కెరీర్లో సాంప్రదాయ బద్దంగానే రాణిస్తూ వచ్చింది ఈ అమ్మడు. ఎక్స్ ఫోజింగ్, శృతి మించిన శృంగార సీన్లకు దూరంగా ఉంటూనే ఉంది.

ప్రస్తుతం ఈ భామ జూ ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో త్రిష గతంలో ఎన్నడూ చేయని విధంగా ఎక్స్ ఫోజింగ్ చేయడంతో పాటు, ఎన్టీఆర్‌తో హాట్ హాట్ గా రొమాన్స్ చేస్తోందని తెలుస్తోంది. దమ్ము చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ నటనతో పాటు త్రిష హాట్ అందాల ఆరబోత ప్లస్సయ్యే విధంగా దర్శకుడు ఈ సినిమా చిత్రీకరించారని చర్చించుకుంటున్నారు. మరి త్రిష ఈ చిత్రంలో ఏ రేంజ్ లో రెచ్చి పోయిందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

Link to comment
Share on other sites

english lo matter pettu bro.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...