upendra9999 Posted September 7, 2011 Share Posted September 7, 2011 ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న వింటున్న పదం వికిలీక్స్. అయితే ఇప్పుడు వికిలీక్సీ కు ఎన్టీఅర్ కీ రిలేషన్ ఏర్పడింది. ఏమిటా సంభందం అంటే వికీలీక్స్ అన్న జర్మన్ పదాన్ని తెలుగులోకి అనువదిస్తే 'ఎన్టీఆర్' అని చూపిస్తోంది. ఇది విన్న చాలా మంది గూగుల్ అనువాదంలోకి వెళ్లి చెక్ చేస్తున్నారు. అందులో వికీలీక్స్ అన్న పదాన్ని ఆంగ్లంలో టైప్ చేసి తెలుగులోకి అనువదించమంటే 'ఎన్టీఆర్'అనే వస్తోంది మరి. దీంతో అంతర్జాలికులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పొరపాటు జరిగిఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సినిమా వాళ్లు అయితే దీన్ని ఓ ప్రత్యేక వార్తగా ఎస్.ఎమ్మెస్ లతో షేర్ చేసుకుంటున్నారు. మీడియా కూడా ఈ విషయమై ఆసక్తి చూపించటంతో ఈ టాపిక్ సినీ సర్కిల్స్ లో నలుగుతోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఊసరివిల్లి బిజీలో ఉన్నారు. తమన్నా కథానాయిక. సురేందర్‌రెడ్డి దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేస్తారు. అక్టోబరు 6న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఎన్టీఆర్‌ని కొత్త కోణంలో చూపించే చిత్రమిది. పోరాటాల్లోనూ, నృత్యాల్లోనూ ఆయన శైలి కనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఆరు హుషారైన బాణీలు అందించారు. ఈ నెల రెండోవారంలో పాటల్ని విడుదల చేస్తామ''ని చెప్పారు. 'కిక్' శ్యామ్ కీలక పాత్రధారి. తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీ శర్మ, ఆహుతి ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్. Link to comment Share on other sites More sharing options...
OnlyNfan Posted September 7, 2011 Share Posted September 7, 2011 :dream: Link to comment Share on other sites More sharing options...
teja g Posted September 7, 2011 Share Posted September 7, 2011 Link to comment Share on other sites More sharing options...
Yaswanth Posted September 7, 2011 Share Posted September 7, 2011 Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted September 7, 2011 Share Posted September 7, 2011 Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted September 7, 2011 Share Posted September 7, 2011 mirchi 9 news ah....hahahaha Link to comment Share on other sites More sharing options...
Abhi_nfan Posted September 7, 2011 Share Posted September 7, 2011 first daniki second daniki emaina link undha// meeru me picha journalism Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted September 7, 2011 Share Posted September 7, 2011 Link to comment Share on other sites More sharing options...
krantiNTR Posted September 7, 2011 Share Posted September 7, 2011 Link to comment Share on other sites More sharing options...
VRS@Tarak Posted September 7, 2011 Share Posted September 7, 2011 Link to comment Share on other sites More sharing options...
VRS@Tarak Posted September 7, 2011 Share Posted September 7, 2011 Link to comment Share on other sites More sharing options...
VS_GARIMELLA Posted September 8, 2011 Share Posted September 8, 2011 Ento ee wikileaks gola. Link to comment Share on other sites More sharing options...
pratapg Posted September 8, 2011 Share Posted September 8, 2011 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.